CM Vijay: ఫ్యామిలీతో కలిసి సీఎం విజయ్‌ను కలిసిన స్నేహ.. హీరోయిన్ కూతురు, కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?
హీరోయిన్ స్నేహ తాజాగా సీఎం విజయ్ ను కలిసింది. మంగళవారం (జున్ 09) తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది. స్నేహ వెంట ఆమె భర్త, ప్రముఖ నటుడు ప్రసన్న కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్నేహ ఫ్యామిలీతో చాలాసేపు ముచ్చటించారు విజయ్. ఇక స్నేహ, ప్రసన్నల కుమార్తె, కుమారుడితోనూ చాలా సరదాగా మాట్లాడారు విజయ్. ఈ సందర్భంగా స్నేహ కూతురు విజయ్ అభిమాని కావడంతో విజయ్ ని … Read more