Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే మహిళలను ప్రోత్సహించేందుకు కొత్త స్కీమ్‌ను మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని లోక్‌సభలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపారంలో రాణించాలనుకునే మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అత్యల్ప వడ్డీ రేటుకు రుణాలు అందించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం ఎస్సీ,ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ సదుపాయం కల్పించనుంది. ఈ లోన్ చెల్లించేందుకు ఏడేళ్ల కాలపరిమితి, 18 నెలల మారటోరియం … Read more

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ హీరోయిన్‌ను ఫిక్స్ చేశా! రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

సినిమా రంగంలో ట్రెండ్ సెట్టర్ గా పేరుగాంచిన ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో ఉంటారు. క్రైమ్ థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలతోనే కాకుండా, హర్రర్ సినిమాలతో ప్రేక్షకులను వెరైటీగా భయపెట్టడంలో ఆయన దిట్ట. తాజాగా ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్, తన కెరీర్‌లోని క్లాసిక్ హర్రర్ మూవీ ‘భూత్’ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్ ఎంపిక వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టిన … Read more

Rashmika Mandanna: అరె.. కొత్త కోడలికి ఏమైంది? కాలికి కట్టుతో కనిపించిన రష్మిక.. ఫొటోస్ వైరల్

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొన్ని రోజుల క్రితమే పెళ్లిపీటలెక్కారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోనూ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే … Read more

Alluda Majaka: మాస్ హిట్ ‘అల్లుడా మజాకా’ మూవీకి మొదట పెట్టిన టైటిల్ వేరే.. అదేంటంటే..?

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, క్రేజీ డైరెక్టర్ ఇ.వి.వి. సత్యనారాయణ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ‘అల్లుడా మజాకా’. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో సృష్టించిన మాస్ జాతర అంతా ఇంతా కాదు. కాస్త అడల్ట్ టచ్ ఉంటుంది.. చిరు ఇమేజ్‌కు సెట్ కాలేదనే విమర్శలు ఉన్నా కూడా మాస్ సెంటర్లలో రప్ఫాడించింది అల్లుడా మజాకా. అయితే … Read more

Schools: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. ఒంటిపూట బడులపై కీలక ప్రకటన

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం మొదలైపోయింది. ఎండలు ఇప్పటినుంచే దంచికొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ ప్రభావం క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో ఒంటిపూట బడులు మొదలవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఎండల కారణంగా చిన్నారుల … Read more

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం, కేసరపల్లిలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలగాని ప్రణయ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్, తన తమ్ముడు కౌశిక్‌ను ట్యూషన్ కోసం అవుటపల్లికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. … Read more

Monalisa: హిందూ టూ ఇస్లాం.. మోనాలిసా మత మార్పిడి ??

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా.. ఉన్నట్టుండి తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ సమీపంలోని అరుమనూర్‌లోని నాయనార్ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగినప్పటికీ… మోనాలిసా భర్తది ముస్లిం కంమ్యూనిటీ. దీంతో మోనాలిసా ముస్లిం కంమ్యూనిటీలోకి మారుతుందా? లేదా అన్న దానికిపై ఇప్పుడు సోషల్ ఓ చర్చ సాగుతోంది. ఇందుకు మోనాలిసా ఆన్సర్ … Read more

ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు.. అయినా అతనంటే నాకు పిచ్చి అంటున్న బ్యూటీ

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

ఈ చిన్నది ముందుగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఆతర్వాత సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ తో క్రేజ్ సొంతం చేసుకుంది. పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది. అయితే హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆతర్వాత బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. అయితే ఈ అమ్మడు చేసిన పనికి ఓ స్టార్ హీరో షాక్ అయ్యాడట. అంతే కాదు ఆమె నెంబర్ … Read more