ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐపీఎల్ 2026 నుండి ముంబై అవుట్! – Telugu News | Rcb vs mi match ipl 2026: royal challengers bengaluru beat mumbai indians bhuvneshwar kumar krunal pandya
రాయ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన, తక్కువ స్కోరు నమోదైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, చివరి బంతికి 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను … Read more