ఆకలి తీరిన తర్వాత నిందలు వేయకూడదు.. ఆ కమెడియన్‌పై హైపర్ ఆది సీరియస్
ప్రముఖ టీవీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కామెడీ షో చాలా మందికి ఫేవరెట్. గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు జనాలు ఈ కామెడీ షో కోసం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు జబర్దస్త్ కు లేదనే చెప్పాలి. ఒకప్పుడు టాప్ కామెడీ షోగా సక్సెస్ ఫుల్ గా సాగిన జబర్దస్త్ నుంచి చాలా మంది బయటకు వచ్చేశారు. వివిధ ఆఫర్స్ అందుకోవడం వల్ల చాలా మంది … Read more