వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు తీరప్రాంతం ప్రస్తుతం విదేశీ పక్షుల కిలకిల రావాలతో కళకళలాడుతోంది. ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్, మానేరు తీరప్రాంతం వలస పక్షుల రాకతో ఒక అద్భుతమైన ప్రకృతి స్వర్గధామంగా మారింది. ప్రతి ఏటా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మంగోలియా, టిబెట్, సైబీరియా, యూరప్ వంటి సుదూర ప్రాంతాల నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి అరుదైన పక్షులు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా బార్ హెడెడ్ గీస్, పల్లాస్ గల్, పోచార్డ్స్, టీల్స్ … Read more

Tollywood : ఇంట్లో పడిన దొంగల ఇంటికి ప్రతి నెల డబ్బులు పంపిన స్టార్ హీరో.. కారణం ఇదే..

Tollywood : ఇంట్లో పడిన దొంగల ఇంటికి ప్రతి నెల డబ్బులు పంపిన స్టార్ హీరో.. కారణం ఇదే..

టాలీవుడ్ హీరో జగపతిబాబు తన జీవితంలోని పలు ఆసక్తికరమైన, లోతైన విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా పొందే సంతృప్తే తనకు అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. తన ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు 2010 లేదా 2012లో జైలులో ఉన్నప్పుడు, వారి కుటుంబాలకు నెలనెలా ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పని తనకు కోట్ల విలువ చేసే సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. డబ్బు పవర్‌ను ఇలాగే వాడాలి. అప్పుడే ఈ … Read more

Auto News: ఈ రెండు వాహనాల జోరు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు.. ఈ స్కూటర్‌కు డిమాండ్‌ ఎక్కువ..! – Telugu News | Auto News: Honda motorcycle and scooter india january 2026 model wise sales report including activa and shine

Auto News: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా జనవరి 2026లో భారత ద్విచక్ర వాహన మార్కెట్లో అనూహ్యంగా మంచి పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ దేశంలో రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు. గత నెలలో దాని మొత్తం అమ్మకాలు 519,579 యూనిట్లు. గత సంవత్సరం జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 29 శాతం పెరుగుదలను సూచిస్తుంది. జనవరి 2025లో కంపెనీ 402,977 వాహనాలను విక్రయించింది. స్కూటర్లు, కమ్యూటర్ బైక్‌లు రెండూ ఈ వృద్ధికి గణనీయంగా … Read more

Cinema : 11 ఏళ్లుగా బాక్సాఫీస్ శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది.. ట్రెండింగ్ లో టాప్..

Cinema : 11 ఏళ్లుగా బాక్సాఫీస్ శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది.. ట్రెండింగ్ లో టాప్..

నేటి డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు, ఏ పాత చిత్రం ట్రెండింగ్ అవుతుందో ఊహించడం అసాధ్యం. ప్రస్తుతం, దాదాపు 11 సంవత్సరాల క్రితం విడుదలైన అలాంటి ఒక చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలలో నటించిన “దమ్ లగా కే హైషా” . ఇది కాస్త సినిమాగా అనిపించవచ్చు. కానీ మంచి సినిమాలు పాత వైన్ లాంటివి అనేది నిజం. ఆయుష్మాన్ … Read more

Actress : పుట్టుకతోనే గుండె జబ్బు.. అయినా ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. స్టార్ హీరోలకే పిచ్చెక్కించేసింది.. – Telugu News | Actress Madhubala Once Rejected Hollywood Offer, She Struggled heart Problem

భారతీయ సినిమా ప్రపంచంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పటికీ చెరగని ముద్ర వేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. పుట్టుకతోనే గుండె జబ్బు.. నిత్యం అనారోగ్యంతో పోరాటం.. అయినా అగ్ర కథానాయికాగ ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? ఆమె పేరు మధుబాల. ఫిబ్రవరి 14, 1933న ఢిల్లీలో జన్మించింది. ఆమె అసలు పేరు ముంతాజ్ జహాన్ దెహ్లవి. చిన్నప్పటి నుంచి ఆమె ముఖంలోని అమాయకత్వం, అందం కారణంగా అందరి … Read more

Director Krishna Vamsi: ఆ సినిమా బాలేదంటే ప్రభాస్ కొడతాడు.. ఫ్యాన్స్ మాత్రం చూడలేకపోయారు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Director Krishna Vamsi: ఆ సినిమా బాలేదంటే ప్రభాస్ కొడతాడు.. ఫ్యాన్స్ మాత్రం చూడలేకపోయారు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల సినిమా విజయాలు, అపజయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. సినిమా ఫలితాలు కేవలం దర్శకుడి చేతుల్లోనే ఉండవని, హిట్ అయితే హీరోలు, నిర్మాతలు, సంగీత దర్శకులు, రచయితలు తమ వల్లే విజయం వచ్చిందని భావిస్తారని ఆయన పేర్కొన్నారు. అయితే అపజయం వచ్చినప్పుడు మాత్రం అందరూ దర్శకుడినే నిందిస్తారని, “విజయానికి అనేక మంది తండ్రులుంటారు, అపజయం అనాథ” అనే నానుడిని ఆయన గుర్తుచేశారు. అపజయం ఎదురైనప్పుడు బాధ్యత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారని, ఒకరిపై ఒకరు … Read more

Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

పెట్టుబడి లేకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలనుకునే యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ యుగంలో నైపుణ్యాలు, సృజనాత్మకత ఉంటే పెద్ద మూలధనం లేకుండానే వ్యాపారం ప్రారంభించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ప్రారంభించగలిగే కొన్ని రంగాలు యువతలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫ్రీలాన్సింగ్ సేవలు.. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ వంటి పనులను ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేసి ఆదాయం పొందవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే … Read more