Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
ఫిదా కథను మొదట మహేష్ బాబుకు వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందని శేఖర్ కమ్ముల వెల్లడించారు. అయితే, డేట్స్ సమస్యల కారణంగా, ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుందనే కారణంతో మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలిపారు. స్టార్ హీరోల నిర్ణయాలు వారి చేతుల్లోనే ఉండవని, మార్కెట్ డిమాండ్లు, మునుపటి చిత్రాల విజయం, బడ్జెట్, జానర్ వంటి అనేక అంశాలు వారి నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. గతంలో సమంత-మహేష్ బాబు … Read more