Babar Azam : బాబర్ కెరీర్ ముగిసినట్టేనా? నమీబియా మ్యాచ్‌లో పాక్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ సీరియస్! – Telugu News | Babar Azam Denied Batting Despite Being in XI? Pakistans Bold Move Against Namibia
Babar Azam : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తుది జట్టులో ఉన్నప్పటికీ, అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సాధారణంగా టాప్ ఆర్డర్‌లో వచ్చే బాబర్‌ను పక్కన పెట్టి, ఇతర ఆటగాళ్లను ప్రమోట్ చేయడం … Read more