Tollywood: సూర్య, ఎన్టీఆర్లకు లక్కీ ఛార్మ్.. తెలుగు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
సాధారణంగా సినీరంగంలో అంతగా హిట్లు లేకపోయినా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుని తమదైన ముద్రవేశారు పలువురు తారలు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమీరా రెడ్డి. … Read more