Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈ ఈ మూవీతో ఆమె పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో వ్యభిచార కేసులో ఇరుక్కోవడంతో శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ఆగిపోయింది. కొన్నాళ్లకు ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. … Read more

Gold Prices: బంగారం ధరలపై మరో బిగ్ బాంబ్.. రూ.2 లక్షల మార్క్‌కు ఛాన్స్..! – Telugu News | Market sources are predicting that the price of gold will reach 2 lakhs by 2026

Gold Prices: బంగారం ధరలపై మరో బిగ్ బాంబ్.. రూ.2 లక్షల మార్క్‌కు ఛాన్స్..! – Telugu News | Market sources are predicting that the price of gold will reach 2 lakhs by 2026

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల గోల్డ్ రేట్లు లక్షన్నరకు చేరుకుని సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఈ ఏడాది మరింతగా బంగారం రేట్లు పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. 2026 చివరి నాటికి గోల్డ్ రేట్లు కొత్త రికార్డ్ దిశగా వెళ్లే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం రేట్లు ఇంకెంత పెరుగాయనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా ఇటీవల ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. … Read more

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుపై బిగ్ అప్డేట్.. – Telugu News | Minister Ponguleti Srinivas Reddy stated that the sanctioning of Indiramma houses is a continuous process

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా చాలామందికి ఇళ్లు మంజూరు కాకపోవడంతో.. ఎప్పుడెస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. ముందుగా గ్రామాల్లోని పేదలకు ఇళ్లను మంజూరు చేస్తోండగా.. ఇప్పటికే చాలాచోట్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రభుత్వం లబ్దిదారులకు విడతల వారీగా … Read more

RBI: రూ.5, రూ.10, రూ.20 నాణెలు చెల్లవా..? ఆర్బీఐ నుంచి బిగ్ అప్డేట్.. – Telugu News | Reserve Bank of India has clarified that 5 10 and 20 rupees coins are valid

RBI: రూ.5, రూ.10, రూ.20 నాణెలు చెల్లవా..? ఆర్బీఐ నుంచి బిగ్ అప్డేట్.. – Telugu News | Reserve Bank of India has clarified that 5 10 and 20 rupees coins are valid

భారత కరెన్సీ గురించి ఎప్పుడూ ఏదోక తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. రూ.500 నోటు ఆర్బీఐ బంద్ చేయనుంది, ఏటీఎంలలో కూడా కనిపించడం లేదంటూ ఇటీవల నెట్టింగ తెగ ప్రచార జరిగింది. దీంతో కేంద్రం దీనిపై స్పందించి.. అలాంటి ఆలోచచన ఏం లేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఇక దీంతో పాటు సోషల్ మీడియాలో మరో వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. భారత నాణెల … Read more

వీరు చెరకు రసం తాగితే యమ డేంజర్.. తాగే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి.. – Telugu News | Sugarcane Juice Benefits and Side Effects: Why Some People Should Avoid It

వీరు చెరకు రసం తాగితే యమ డేంజర్.. తాగే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి.. – Telugu News | Sugarcane Juice Benefits and Side Effects: Why Some People Should Avoid It

చలికాలం, వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది చల్లని చెరకు రసం. రోడ్డు పక్కన దొరికే ఈ సహజ పానీయం తాగగానే శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా వస్తుంది. అయితే చెరకు రసం అందరికీ ఆరోగ్యకరం కాదని, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాల గని.. ఆరోగ్యానికి మేలు చెరకు రసంలో కేవలం తీపి మాత్రమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా … Read more

Dil Diya First Look: దిల్ దియా ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగ.. ఊహించని లుక్‏లో ఆ హీరో..

Dil Diya First Look: దిల్ దియా ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగ.. ఊహించని లుక్‏లో ఆ హీరో..

వైవిధ్యమైన పాత్రల‌తో విల‌క్షణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్యరావు మాదాడి క‌థానాయ‌కుడిగా వెర్సటైల్ డైరెక్టర్ కె.క్రాంతి మాధ‌వ్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను … Read more

మనుషులకే కాదు.. ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆధార్‌ కార్డ్! ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే? – Telugu News | EV Battery Aadhaar: India Introduces BPAN for Traceability and Recycling

మనుషులకే కాదు.. ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆధార్‌ కార్డ్! ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే? – Telugu News | EV Battery Aadhaar: India Introduces BPAN for Traceability and Recycling

భారతీయ పౌరులకు ఆధార్‌ కార్డ్‌ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపై మనుషులకే కాదు వాహనాలకు ఆధార్‌ కార్డ్‌ ఇవ్వనున్నారు. అదేంటి విచిత్రంగా ఉందా.. అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల పూర్తి ట్రేసబిలిటీ, సమర్థవంతమైన రీసైక్లింగ్‌ను నిర్ధారించడానికి ఆధార్ లాంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. బ్యాటరీ తయారీదారు … Read more

Bigg Boss 9 : ఛీ ఛీ.. మరీ ఇలా ఉన్నారేంట్రా.. కాళ్లతో తన్నుతూ లేడీ కంటెస్టెంట్ పై దాడి.. విజయ్ సేతుపతి సీరియస్..

Bigg Boss 9 : ఛీ ఛీ.. మరీ ఇలా ఉన్నారేంట్రా.. కాళ్లతో తన్నుతూ లేడీ కంటెస్టెంట్ పై దాడి.. విజయ్ సేతుపతి సీరియస్..

తమిళంలో బిగ్ బాస్ సీజన్ 9 రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న ప్రారంభైన ఈ షో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోకు ప్రముఖ హీరో విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ షోపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నిర్వాకులతోపాటు హోస్ట్ విజయ్ సేతుపతిపై కూడా అడియన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం ఇద్దరు కంటెస్టెంట్స్. మొదటి నుంచి ఆ ఇద్దరి ప్రవర్తన, ఆట తీరు సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి. … Read more

రూ.41863 కోట్ల పెట్టుబడి.. 33 వేల ఉద్యోగులు! 22 కొత్త ప్రాజెక్ట్‌లకు ఆమోదం.. ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా భారత్‌ – Telugu News | Make in India Electronics: ECMS Boosts Production, Cuts Imports and Creates Jobs

భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం (ECMS) కింద కేంద్ర ప్రభుత్వం 22 కొత్త ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు దేశానికి సుమారు రూ.41,863 కోట్ల పెట్టుబడులు, 33,791 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అంచనా. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం ఒక ప్రధాన అడుగుగా చెప్పొకోవచ్చు. ఈ కొత్త ప్రాజెక్టులు భారతదేశంలో ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై … Read more

Actor : సీరియల్ నుంచి సినిమా హీరోగా.. ఇండస్ట్రీలో క్రేజ్ చూస్తే మతిపోద్ది.. చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్..

Actor : సీరియల్ నుంచి సినిమా హీరోగా.. ఇండస్ట్రీలో క్రేజ్ చూస్తే మతిపోద్ది.. చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్..

సినిమా ప్రపంచంలో ఇప్పుడు యంగ్ హీరోలు సత్తా చాటుతున్నారు. సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. దర్శకులుగా, అసిస్టెంట్ డైరెక్టర్స్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి.. అటు హీరోలుగానూ సక్సెస్ అవుతున్నారు. అలాగే మరికొందరు బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలుగా మారినవారు ఉన్నారు. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు … Read more