Imanvi : చూరకత్తి చూపులు.. కవ్వించే నవ్వులు.. ఇమాన్వీ సొగసులు.. ఫౌజీ బ్యూటీ అందాల ఫోజులు..
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. కొందుర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ కాగా.. మరికొందరు హీరోయిన్లుగా ఛాన్సులు అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఇమాన్వీ ఒకరు. సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ తెగ పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ అవకాశం లభించడంతో ఓవర్ నైట్ స్టార్ … Read more