Thalapathy Vijay: జన నాయగన్ కథ విషయంలో కన్ఫ్యూజన్
కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి సినిమా జన నాయగన్. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రిలీజ్ డైరెక్టర్ పడుతుండటంతో ఈ వార్తలపై క్లారిటీ వస్తుందనుకుంటే మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. ఇదే విజయ్ ఆఖరి చిత్రం కూడా కావటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ మీద భారీ అంచనాలు … Read more