indoor plants: ఈ మొక్కలతో అందం, ఆరోగ్యం.. ఇంట్లో పెట్టుకుంటే చెప్పలేనన్ని లాభాలు!

indoor plants: ఈ మొక్కలతో అందం, ఆరోగ్యం.. ఇంట్లో పెట్టుకుంటే చెప్పలేనన్ని లాభాలు!

మీ ఇల్లు అందాన్ని పెంచే, ఇంట్లో వేగంగా పెరిగే మొక్క కోసం మీరు చూస్తుంటే.. ఎరికా మొక్క మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఇది చాలా త్వరగా పెరుగుతుంది. అలాగే దీనికి ఎక్కువ సూర్యకాంతి కూడా అవసరం లేదు. దీన్ని మీరు తక్కువ లైట్ ఉన్న ప్రదేశంలో కూడా ఉంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకునే మొక్కల విషయానికి వస్తే, పీస్ లిల్లీ ఒక గొప్ప ఎంపిక. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే.. దీనికి నీరు తగ్గితే అది మీకు … Read more

Tollywood : తెలుగులో బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచారం కేసులో జైలుకు.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..?

Tollywood : తెలుగులో బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచారం కేసులో జైలుకు.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీల్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఒకటి. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ సౌందర్యతోపాటు.. వినీత సైతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ వినీత. ఆమె అసలు పేరు లక్ష్మి, కానీ సినిమాల్లోకి వచ్చాకా వినీతగా మార్చుకుంది. 1993లో శరత్ కుమార్ హీరోగా వచ్చిన కట్ట బొమ్మన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. … Read more

Vastu Tips: ఇంట్లో చీపురుని ఈ దిక్కున ఉంచితే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.. డబ్బే డబ్బు – Telugu News | Vastu Tips For Broom Placement: Attract Goddess Lakshmi Devi, Wealth, Prosperity Home

Vastu Tips: ఇంట్లో చీపురుని ఈ దిక్కున ఉంచితే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.. డబ్బే డబ్బు – Telugu News | Vastu Tips For Broom Placement: Attract Goddess Lakshmi Devi, Wealth, Prosperity Home

వాస్తు శాస్త్రం.. నిర్మాణం.. దిక్కులు.. పంచభూతాల సమతూల్యత.. ఇలా ఎన్నో విషయాల గురించి చెబుతుంది. అయితే.. వాస్తు నియమాలు పాటించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇది శాంతి, సంపద, ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించేలా చేస్తుందని విశ్వసిస్తారు. వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారు.. ప్రతితీ వాస్తు శాస్త్రం ప్రకారమే.. ఇంటిని కట్టుకుంటారు.. అలాగే.. దాని ప్రకారమే.. వస్తువులను ఉంచుతారు.. అయితే.. చీపురు ఉంచడంపై వాస్తు శాస్త్రం పలు విషయాలను చెబుతోంది.. ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. … Read more

Lokah Movie : లోక సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మీరేనా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్..

Lokah Movie : లోక సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మీరేనా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్..

ఇటీవల మలయాళీ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా లోక చాప్టర్ 1. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. చాలా కాలంగా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న కళ్యాణి కెరీర్ మలుపు తిప్పింది ఈసినిమా. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. విభిన్న కాన్సెప్ట్… లేడీ ఓరియెంటెడ్ డ్రామగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి మలయాళీ డైరెక్టర్ డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. మలయాళంతోపాటు ఈ … Read more

Mohanlal: మోహన్ లాల్ కెరీర్ లో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్

Mohanlal: మోహన్ లాల్ కెరీర్ లో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్

సాధారణంగా స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తారు. అందుకే అయితే సక్సెస్‌, లేదా ఫెయిల్యూర్‌… ఒకటి ఏడాది ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉంటుంది. అదే ఒకే ఏడాది కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌, బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేస్తే.. ఆ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంటుంది..? అలాంటి డిఫరెంట్‌ సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు ఓ పాన్ స్టార్ హీరో, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అభిమానులకు లాస్ట్ ఇయర్‌ చాలా స్పెషల్‌. 2025లో మోహన్‌లాల్‌ తన … Read more

James Cameron: మనసు మార్చుకున్న జేమ్స్ కామెరూన్

James Cameron: మనసు మార్చుకున్న జేమ్స్ కామెరూన్

అవతార్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌గా వచ్చిన అవతార్‌ ఫైర్ అండ్ యాష్‌ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ ఆలోచనలో పడ్డారు. ఆల్రెడీ ఎనౌన్స్ చేసిన అవతార్ నెక్ట్స్ పార్ట్స్‌ను పక్కన పెట్టి మరో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అవతార్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. పార్ట్‌ 2తో పోలిస్తే త్రీక్వెల్‌కు మంచి టాకే వచ్చినా.. వసూళ్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా అవతార్ … Read more

Nayanthara: ప్రమోషన్స్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార

Nayanthara: ప్రమోషన్స్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార

గతంలో సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న నయనతార ఈ మధ్య కాస్త మారారు. తను నిర్మించిన సినిమాల ప్రమోషన్స్‌లో సందడి చేశారు. అదే సమయంలో మన శంకర వరప్రసాద్‌ గారు లాంచింగ్ టైమ్‌లో స్పెషల్ వీడియో చేసి షాక్ ఇచ్చారు. దీంతో నయన్ మనసు మార్చుకున్నారన్న టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ వీడియోతో మరోసారి కన్‌ప్యూజన్‌కు తెరలేపారు ఈ బ్యూటీ. లేడీ సూపర్ స్టార్‌గా నెంబర్‌ వన్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తున్న నయనతార, సినిమా ప్రమోషన్స్ విషయంలో … Read more

Actress : రూ.4 కోట్లతో తీస్తే రూ.110 కోట్ల కలెక్షన్స్.. 13 ఏళ్లకే హీరోయిన్‏గా సెన్సేషన్.. ఈ బ్యూటీ గురించి తెలిస్తే.. 

Actress : రూ.4 కోట్లతో తీస్తే రూ.110 కోట్ల కలెక్షన్స్.. 13 ఏళ్లకే హీరోయిన్‏గా సెన్సేషన్.. ఈ బ్యూటీ గురించి తెలిస్తే.. 

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. నటీనటులు కాకుండా కథకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన సినిమాలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న చిన్న సినిమాలు సత్తా చాటతున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం 2016లో సంచలనంగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డ్స్ కొల్లగొట్టింది. అందులో కనిపించిన నటి 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ … Read more

Alia Bhatt: ఏడాదికి ఒక్క సినిమానే.. బిగ్ డెసిషన్ తీసుకున్న ఆలియా భట్

Alia Bhatt: ఏడాదికి ఒక్క సినిమానే.. బిగ్ డెసిషన్ తీసుకున్న ఆలియా భట్

సినిమా అప్‌డేట్స్ ఉన్నా లేకపోయినా… ఎప్పుడూ వార్తల్లో ఉండటం అన్నది సెలబ్రిటీలకు చాలా అవసరం. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారు బాలీవుడ్ క్యూటీ ఆలియా భట్. అందుకే మూవీ న్యూస్‌తో సంబంధం లేకుండా.. ఎదో ఒక స్టేట్మెంట్‌తో ఎప్పుడూ న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు ఆలియా. జిగ్రా సినిమా నిరాశపరచటంతో బ్రేక్ తీసుకున్న ఆలియా భట్‌, షార్ట్ గ్యాప్‌ తరువాత స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్‌ … Read more

Thalapathy Vijay: జన నాయగన్ కథ విషయంలో కన్ఫ్యూజన్

Thalapathy Vijay: జన నాయగన్ కథ విషయంలో కన్ఫ్యూజన్

కోలీవుడ్ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి సినిమా జన నాయగన్‌. హెచ్‌ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రిలీజ్ డైరెక్టర్‌ పడుతుండటంతో ఈ వార్తలపై క్లారిటీ వస్తుందనుకుంటే మరింత కన్ఫ్యూజన్‌ క్రియేట్ అవుతోంది. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్‌. ఇదే విజయ్‌ ఆఖరి చిత్రం కూడా కావటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ మీద భారీ అంచనాలు … Read more