Cinema : 2026లోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ఓటీటీలోకి రాగానే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. ట్రెండింగ్ నంబర్ వన్..

Cinema : 2026లోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ఓటీటీలోకి రాగానే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. ట్రెండింగ్ నంబర్ వన్..

ప్రస్తుతం థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. భారీ బడ్జెట్ చిత్రాలైనప్పటికీ ఊహించిన స్థాయిలో వసూల్లు రాబట్టడం లేదు. అంతేకాదు ఈ మధ్య జనాలను సినిమా హాళ్లకు ఆకర్షించడం నిర్మాతలకు ఒక పెద్ద సవాలుగా మారింది. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రేమకథలు, కామెడీ, సంబంధాలు , కుటుంబ భావాలపై ఆధారపడిన చిత్రాలు ఎల్లప్పుడూ మంచి స్పందనను అందుకున్నాయి. అయితే, పెద్ద నటీనటులు ఉన్నప్పటికీ బలమైన కథ లేకపోతే, … Read more

Lenin Movie: అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత నాగవంశీ

Lenin Movie: అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత నాగవంశీ

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అంటే రేపు (జులై 10న) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. అయితే … Read more

తమిళ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల హవా.. ఒకరి తరువాత ఒకరు పాగా

తమిళ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల హవా.. ఒకరి తరువాత ఒకరు పాగా

ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో పక్క భాషల హీరోయిన్లదే హవా.. కానీ సీన్ మారిందిప్పుడు. మన టాలీవుడ్ బ్యూటీస్ వరుస ఆఫర్లతో కోలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు. ఆ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. తమిళ ఇండస్ట్రీ అంతా తెలుగమ్మాయిలే కనిపిస్తున్నారు. ఇలా టాలీవుడ్ టు కోలీవుడ్ ఫ్లైట్ ఎక్కేస్తున్న మన తెలుగమ్మాయిల జర్నీపై ఓ లుక్ వేద్దాం పదండి.. అంజలి, ఐశ్వర్య రాజేష్, ‘బస్ స్టాప్’ ఫేమ్ ఆనంది లాంటి తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది తమిళ ఇండస్ట్రీలోనే..! … Read more

Jaanvi Swarup: మహేష్ బాబు మేనకోడలు లేటెస్ట్ ఫొటోస్ చూశారా? ట్రెండీ దుస్తుల్లో మతిపోగోడుతున్న జాన్వీ

Jaanvi Swarup: మహేష్ బాబు మేనకోడలు లేటెస్ట్ ఫొటోస్ చూశారా? ట్రెండీ దుస్తుల్లో మతిపోగోడుతున్న జాన్వీ

సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆ ఫ్యామిలీ నుంచి మూడో తరం రెడీ అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తుండగా ఆయన కూతురు సితార ఘట్టమనేని ఇప్పటికే యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఇక గౌతమ్ కూడా తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. అతను ఇప్పటికే మహేష్ నటించిన వన్.. నేనొక్కడినే సినిమాలో కనిపించాడు. ఇక కృష్ణ సోదరుడు, దివంగ‌త ర‌మేశ్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. … Read more

Tabaahi Song : బాబోయ్.. ఇదెక్కడి రొమాన్స్ రా బాబూ.. టాక్సిక్ నుంచి తబాహీ సాంగ్ రిలీజ్.. పెద్దలకు మాత్రమే..

Tabaahi Song : బాబోయ్.. ఇదెక్కడి రొమాన్స్ రా బాబూ.. టాక్సిక్ నుంచి తబాహీ సాంగ్ రిలీజ్.. పెద్దలకు మాత్రమే..

కేజీఎఫ్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఆయన.. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తదుపరి చిత్రం ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. … Read more

Uttej: ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు.. ఆయన మూవీస్ డిక్షనరీ లాంటివి.. నటుడు ఉత్తేజ్..

Uttej: ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు.. ఆయన మూవీస్ డిక్షనరీ లాంటివి.. నటుడు ఉత్తేజ్..

నటుడు ఉత్తేజ్ తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఆర్థిక విషయాలు, అలాగే దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)పై తన అపారమైన గౌరవం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన శివ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఉత్తేజ్, ఫలక్‌నామా దాస్ వరకు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 25-30 సంవత్సరాలుగా నిరంతరం చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన … Read more

Cinema : ఏం సిరీస్ భయ్యా.. సస్పెన్స్, ట్విస్టులతో పిచ్చెక్కిస్తోంది.. 5 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‏లో టాప్.. ఇప్పటికీ క్రేజ్..

Cinema : ఏం సిరీస్ భయ్యా.. సస్పెన్స్, ట్విస్టులతో పిచ్చెక్కిస్తోంది.. 5 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‏లో టాప్.. ఇప్పటికీ క్రేజ్..

ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలవుతున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్, మిస్టరీ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 2021లో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆర్బాటం లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సిరీస్ పేరు మత్య్సకాండ్. ఇందులో రవి దూబే ప్రధాన పాత్ర పోషించారు. అలాగే నటి జోయ అఫ్రోజ్ కీలకపాత్ర పోషించింది. ఈ సిరీస్‌లో మధుర్ మిట్టల్, … Read more

Dil Raju: ఇంట్లో శుభకార్యం.. పట్టు చీర, భారీ ఆభరణాలతో మెరిసిపోయిన దిల్ రాజు భార్య.. ఫొటోస్ ఇదిగో

Dil Raju:  ఇంట్లో శుభకార్యం..  పట్టు చీర, భారీ ఆభరణాలతో మెరిసిపోయిన దిల్ రాజు భార్య.. ఫొటోస్ ఇదిగో

తాజాగా దిల్ రాజు ఇంట్లో ఓ శుభకార్యం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తేజస్విని ట్రెడిషిన్ లో లుక్ లో దర్శనమిచ్చింది. పట్టుచీర కట్టి, నగలు ధరించి, పూలు పెట్టి ఎంతో అందంగా కనిపించింది తేజస్విని. Source link

OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..

OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..

ప్రస్తుతం థియేటర్స్ లో నాగబంధం సినిమా, అలాగే సత్య దేవ్ నటించిన రావు బహుదూర్ సినిమాలు సందడి చేస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. రెండు సినిమాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో నాగబంధం సినిమా కాస్త తడబడింది.. కాగా సత్యదేవ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై మెప్పిస్తున్నాయి. … Read more

Nagarjuna : జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో నాగార్జున..

Nagarjuna : జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో నాగార్జున..

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రానికి నందు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం అట్టహాసంగా జరిగ్గా.. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. కథ వినే సమయంలో ఇది ‘శ్రీరామాపురం’ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు చెప్పగానే తనకు ప్రత్యేక సెంటిమెంట్ కలిగిందని నాగార్జున గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే శ్రీరామాపురం అనేది అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) జన్మించిన … Read more