Tollywood : స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే.. ఒక్క వీడియోతో కెరీర్ నాశనం.. ఈ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..
సినీ గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారో.. ఎవరు విఫలమవుతారో ఊహించడం కష్టమే. ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. తన అందం, నటనతో యువతకు పిచ్చెక్కించేసింది. ఆమెకు సినీతారలు, క్రికెటర్స్ సైతం అభిమానులు అయ్యారు. ఒక పెద్ద రాజకుటుంబానికి చెందిన ఆమె.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కెరీర్ తొలినాళ్లల్లలోనే స్టార్ హీరోల సరసన … Read more