Vijay Deverakonda: అభిమానికి విజయ్ దేవరకొండ అభయం!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నారు. తాజాగా జరిగిన టీజీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండను చూసి, ఒక యువ అభిమాని భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప క్రికెటర్‌గా రాణించాలనేది తన కల అని, అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కల నెరవేరడం లేదంటూ ఆ యువకుడు … Read more