తెలుగులో స్టార్ హీరో.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్..! చనిపోయాక డెడ్ బాడీని మార్చురీ‌లో ఓ మూలన పడేశారు

తెలుగులో స్టార్ హీరో.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్..! చనిపోయాక డెడ్ బాడీని మార్చురీ‌లో ఓ మూలన పడేశారు

సినిమా ఇండస్ట్రీలో అతను ఓ స్టార్ హీరో, తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ను ఎక్కువగా సంపాదించుకున్నాడు ఆ హీరో. వరుస హిట్స్ తో టాలీవుడ్ లో తోప్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఫ్లాప్స్ అందుకున్నాడు.. మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు. కానీ మానసిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకం … Read more

Actress Laya: నటి లయ కూతురును చూశారా? ఎంత పెద్దదైపోయింది.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్

Actress Laya: నటి లయ కూతురును చూశారా? ఎంత పెద్దదైపోయింది.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్

సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది లయ. తనదైన అందం, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. Source link

Cinema : ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

Cinema : ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని 'వెళ్లూర్‌కాట్' అనే దట్టమైన, రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ అడవికి ఒక శాపం ఉంటుంది. అక్కడ ఎవరిదైనా రక్తం చిందినా లేదా గన్ షాట్స్ వంటి పెద్ద శబ్దాలు వచ్చినా 'టైమ్ లూప్' (కాల చక్రం) యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఆనంద్ (అస్కర్ అలీ) అనే సివిల్ పోలీస్ ఆఫీసర్, తన తోటి సిబ్బంది రెజి (వినీత్ కుమార్), ఎస్ఐ అశోకన్ (అసిమ్ జమాల్)లతో కలిసి ఆ అడవిలో … Read more

రాధికా శరత్ కుమార్ చెల్లి కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అని తెలుసా.? ఆమె ఎవరంటే

రాధికా శరత్ కుమార్ చెల్లి కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అని తెలుసా.? ఆమె ఎవరంటే

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అలరించి ఆతర్వాత సహాయక పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న నటీమణి ఎవరో కాదు రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో … Read more

Kaavya Maran- Anirudh: కావ్య మారన్- అనిరుధ్‌ల పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్

Kaavya Maran- Anirudh: కావ్య మారన్- అనిరుధ్‌ల పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోననున్నారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రిలేషన్ షిప్ రూమర్లపై అటు అనిరుధ్ కానీ, ఇటు కావ్య కానీ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఒక సందర్భంలో కావ్య గురించి మాట్లాడిన అనిరుధ్ తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. అయినా వీరి పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో … Read more

Sayaji Shinde : రాఖీ సినిమాలో సుహాసిన్ సీన్ చేసినప్పుడు నాతో ఎన్టీఆర్ చెప్పిన మాట అదే.. సయాజీ షిండే..

Sayaji Shinde : రాఖీ సినిమాలో సుహాసిన్ సీన్ చేసినప్పుడు నాతో ఎన్టీఆర్ చెప్పిన మాట అదే.. సయాజీ షిండే..

ప్రముఖ నటుడు సయాజీ షిండే ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత విషయాలు, సామాజిక బాధ్యతల గురించి చెప్పుకొచ్చారు. ఆయన 2000 సంవత్సరంలో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. సయాజీ షిండే బహుముఖ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన తమిళ్ (దాదాపు 50 చిత్రాలు), కన్నడ (35-40 చిత్రాలు), మరాఠీ, హిందీ, మలయాళం (ఒక చిత్రం) వంటి అనేక భాషల్లో నటించారు. విభిన్న భాషల్లో నటించడం ఒక సవాలు అని ఆయన … Read more

డైరెక్టర్ లవర్ చెప్పిందని నా సీన్స్ తగ్గించేశారు.. కోపంతో షూటింగ్ నుంచి వచ్చేసా: పూనమ్ కౌర్

డైరెక్టర్ లవర్ చెప్పిందని నా సీన్స్ తగ్గించేశారు.. కోపంతో షూటింగ్ నుంచి వచ్చేసా: పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది పూనమ్ కౌర్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  తన సినీ జీవితానికి సంబంధించిన అనేక తెలియని కోణాలను, వ్యక్తిగత ఆకాంక్షలను పంచుకుంది పూనమ్ కౌర్. నటన రంగంలోకి అనుకోకుండా వచ్చినట్లు తెలిపిన పూనమ్, తన అసలు లక్ష్యాలు, బాలీవుడ్‌లో ఎదురైన … Read more

Sree Vishnu: థియేటర్లలో చిన్న సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీవిష్ణు

Sree Vishnu: థియేటర్లలో చిన్న సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీవిష్ణు

యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “దీవాన” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్యూ మీట్ ను హీరో శ్రీ … Read more

Serial Actress: బాబోయ్.. ఏంటండీ మేడమ్.. సీరియల్లో పద్దతిగా కనిపించి.. నెట్టింట చంపేస్తున్నారండీ బాబూ..

Serial Actress: బాబోయ్.. ఏంటండీ మేడమ్.. సీరియల్లో పద్దతిగా కనిపించి.. నెట్టింట చంపేస్తున్నారండీ బాబూ..

బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ కు వస్తున్న రెస్పాన్స్, క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇందులో మీనా, బాలు పాత్రలతోపాటు.. రోహిణి, మనోజ్ పాత్రలు సైతం విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకున్నాయి. ఇక రోహిణి పాత్రలో కనిపించిన అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు. ఆమె పేరు మునిరత్నం జ్యోతిక. ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన నటన, అందంతో తెలుగు, కన్నడ టెలివిజన్ … Read more

Krishna Bhagavan: నేను, ఆ స్టార్ హీరోలంతా కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం: స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్

Krishna Bhagavan: నేను, ఆ స్టార్ హీరోలంతా కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం: స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్

1988లో వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ భగవాన్. ఆ తర్వాత ఏప్రిల్ 1 విడుదల సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. అయిదే దీని తర్వాత చాలా ఏళ్ల వరకు సినిమాల్లో కనిపించలేదీ సీనియర్ యాక్టర్. మళ్లీ 2003లో ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు కృష్ణ భగవాన్. ఇక ఆ తర్వాత తిరిగి వెనక్కు చూడలేదీ కమెడియన్. వరుస సినిమాలతో బిజీ బిజీగా … Read more