3 సినిమాలకే సెన్సేషన్.. స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.. కానీ 25 ఏళ్లకే ఆత్మహత్య..

3 సినిమాలకే సెన్సేషన్.. స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.. కానీ 25 ఏళ్లకే ఆత్మహత్య..

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకానొక దశలో అత్యంత ఆకర్షణీయమైన తారగా.. అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జియా ఖాన్ (అసలు పేరు నఫ్సియా రిజ్వీ ఖాన్). తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో విపరితీమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ మీకు తెలుసా.. ? ఆమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కెరీర్ ఆరంభంలోనే అనూహ్యమైన విజయాలను … Read more

సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

ప్రస్తుతం సినీ తారలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు, ఈ జాబితాలో ప్రభుదేవా కూడా చేరారు. ఎంజీ సంస్థ ప్రెసిడెన్షియల్ లిమోసిన్‌గా ప్రచారం చేస్తున్న ‘MG M9’ లగ్జరీ ఎంపీవీ, కియా కార్నివాల్ కంటే పెద్దదిగా ఉంటూ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఒకే ఛార్జింగ్‌తో 548 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ లగ్జరీ వెహికల్ గురించి, దాని ఇంటీరియర్, సాంకేతిక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. లగ్జరీకి మరో పేరు ప్రభుదేవా ఎంచుకున్న ఈ MG M9 … Read more

చిన్నవయసులోనే ఎంట్రీ.. 19ఏళ్లకే విడాకులు.. ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్న భామ

చిన్నవయసులోనే ఎంట్రీ.. 19ఏళ్లకే విడాకులు.. ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్న భామ

హీరోలు, హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది ఎన్నో కలలు కంటుంటారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. వారిలో ఈ అమ్మడు ఒకరు చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అందాల తార. అలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది.  భర్తతో విభేదాల కారణంగా 19 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకుని కూతురితో … Read more

Peddi Mega Event: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు అది చాలు: చిరంజీవి

Peddi Mega Event: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు అది చాలు:  చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం (జూన్ 23) హైదరాబాద్ శిల్పకళా వేదికగా పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ తో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తోటి నటుడిగా రామ్ చరణ్‌ను … Read more

కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే సముద్రంలో శవమై.. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా.!!

కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే సముద్రంలో శవమై.. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా.!!

గొల్లపూడి మారుతీరావు.. తెలుగు సినీ పరిశ్రమకు రచయితగా, నటుడిగా చిరపరిచితులు. అయితే, ఆయన తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సినిమా పేరు ప్రేమ పుస్తకం, దీని వెనుక ఒక విషాద గాథ, ఒక తండ్రి కొడుకు పట్ల చూపిన అపారమైన ప్రేమ దాగి ఉంది. మారుతీరావు మొదట్లో జర్నలిస్టుగా, ఆ తర్వాత ఆకాశవాణిలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. 1965 … Read more

దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఆ ఒక్క కొటేషన్.. దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. అమ్మాయిలు తెగ పాడున్నారు…

దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఆ ఒక్క కొటేషన్.. దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. అమ్మాయిలు తెగ పాడున్నారు…

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలోని “చలి చలిగా” పాట తెలుగు సంగీత ప్రియుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఈ అద్భుతమైన పాట పుట్టుక వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని, అలాగే తన వ్యక్తిగత జీవిత తత్వాలను, సృజనాత్మక ఆలోచనలను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తాజాగా వెల్లడించారు. దేవి శ్రీ ప్రసాద్‌తో కలిసి పాట రెండో చరణం కోసం ఆలోచిస్తున్న తరుణంలో, అనుకోకుండా దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ చూపించిన ఒక కొటేషన్ స్ఫూర్తినిచ్చిందని … Read more

సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

తెలుగులో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల తార శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి అవకాశాలు అందుకుంది. తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. యంగ్ హీరోలతో పాటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతోనూ నటించి మంచి విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీలకు అవమానం జరిగింది అంటూ ఓ … Read more

Trivikram : తండ్రి గురించి గొప్పగా చెప్పిన త్రివిక్రమ్.. వింటే మనసు బరువెక్కుతుంది భయ్యా..

Trivikram : తండ్రి గురించి గొప్పగా చెప్పిన త్రివిక్రమ్.. వింటే మనసు బరువెక్కుతుంది భయ్యా..

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి పాత్ర, ఆయన సమాజానికి, కుటుంబానికి అందించే సహకారం గురించి ఒక భావోద్వేగ ప్రసంగం చేసిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతుంది. సాధారణంగా అమ్మకు లభించినంత గుర్తింపు తండ్రికి లభించదని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. తల్లి నవమాసాలు మోసి, కంటుందని, పెంచి పెద్ద చేస్తుందని అంటుండగా, చిన్ననాటి నుండి మన వేలు పట్టుకొని నడిపించేది తండ్రి అని ఆయన గుర్తుచేశారు. “బాల్యంలో, … Read more

ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే కన్నతల్లి శాపంతో ఇప్పుడు ఇలా..

ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే కన్నతల్లి శాపంతో ఇప్పుడు ఇలా..

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేసుకున్న నటి నళిని సినీ, వ్యక్తిగత జీవిత ప్రయాణం ఎంతో విశేషమైనది. ముఖ్యంగా విలన్ పాత్రలతో, సీరియల్స్‌లో అత్త క్యారెక్టర్లతో ఆమె ప్రేక్షకులకు సుపరిచితులు. తమిళనాడులో జన్మించిన నళిని, ఎనిమిది మంది సంతానంలో రెండవ కుమార్తె. ఆమె తండ్రి మూర్తి ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కాగా, తల్లి ప్రేమ ప్రొఫెషనల్ డ్యాన్సర్. సినిమా వాతావరణంలో పెరిగిన నళిని, చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. తెలుగులో ప్రేమసాగరం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నళిని, … Read more

Vanda Devullu: అప్పుడు ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్?

Vanda Devullu: అప్పుడు ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్?

శుక్రవారం (జూన్ 19) విడుదలైన విజయ్ ఆంటోని సినిమా వంద దేవుళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన శశినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక విజయ్, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు శశి ఇంటర్వ్యూలో … Read more