ఆ సినిమాలో చేసినందుకు చాలా బాధపడ్డా.. అందుకే సినిమాలకు దూరం అయ్యా.! షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

ఆ సినిమాలో చేసినందుకు చాలా బాధపడ్డా.. అందుకే సినిమాలకు దూరం అయ్యా.! షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కమలినీ ముఖర్జీ, స్టైల్, గోదావరి, గమ్యం వంటి పలు విజయవంతమైన చిత్రాలలో కథానాయికగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. చివరిగా 2014లో విడుదలైన గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించిన ఆమె, ఆ తర్వాత రెండు పరభాషా చిత్రాలు చేసి 2016 నుంచి సినీ రంగానికి పూర్తిగా దూరమయ్యారు. ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఉన్నట్టుండి ఈ అమ్మడికి ఆఫర్స్ … Read more

Allu Arjun: ఆ చిన్నారి ముఖంలో నవ్వులు పూయించిన అల్లు అర్జున్.. స్వయంగా వీడియో కాల్ చేసి మరీ..

Allu Arjun: ఆ చిన్నారి ముఖంలో నవ్వులు పూయించిన అల్లు అర్జున్.. స్వయంగా వీడియో కాల్ చేసి మరీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. శ్రద్ధ అనే తన చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చి అతని కళ్లల్లో ఆనందం నింపారు. వివరాల్లోకి వెళితే.. ప్రాణాంతక వ్యాధులతో పోరాడే చిన్నారుల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ నెరవేరుస్తుంది. అలా శ్రద్ద కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రద్ధ అల్లు అర్జున్ ను కలవాలనుకుంటోంది. దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఈ విషయాన్ని … Read more

Nandini Reddy: మురారి సెట్‌లో మహేశ్‌ని పేరు పెట్టి పిలిస్తే ఏమన్నాడో తెలుసా..?

Nandini Reddy: మురారి సెట్‌లో మహేశ్‌ని పేరు పెట్టి పిలిస్తే ఏమన్నాడో తెలుసా..?

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి  ఓ సందర్భంలో నటుడు మహేష్ బాబుతో తనకున్న ప్రత్యేక బంధం, అలాగే పరిశ్రమలోని ఇతర నటులతో తన సాన్నిహిత్యం గురించి వివరించారు. ముఖ్యంగా, మురారి సినిమా షూటింగ్‌ సమయంలో మహేష్ బాబుతో జరిగిన ఒక సరదా సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. నందిని రెడ్డి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు, యూనివర్సిటీ అలవాట్ల ప్రకారం ఎవరినైనా పేరుపెట్టి పిలిచేవారని, అదేవిధంగా మహేష్ బాబును కూడా “మహేష్ షాట్ రెడీ” అని పిలిచానని తెలిపారు. దీనికి … Read more

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన ఆమె ప్రభాస్ పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది దీని తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది శ్రీదేవి. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి, … Read more

ఆ తప్పుతో నా జీవితం మొత్తం పోయింది.. సావిత్రి చివరిగా తన స్నేహితురాలిని కలిసి చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు

ఆ తప్పుతో నా జీవితం మొత్తం పోయింది.. సావిత్రి చివరిగా తన స్నేహితురాలిని కలిసి చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు

తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో మహానటి సావిత్రి పేరు ఒక అద్భుతం. ఆమె అద్భుతమైన నటన, గొప్ప మనసు, మంచికి మారు పేరైన స్వభావం ఎందరినో ఆకట్టుకున్నాయి. తక్కువ కాలంలోనే ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఆమె జీవితం ఒక ఎమోషన్‌గా, ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు. ఉన్నన్ని రోజులు అద్భుతమైన నటనతోనే కాకుండా, గొప్ప వ్యక్తిత్వంతో అందరి మనసులను దోచుకున్నారు సావిత్రి. అయితే, ఆమె చివరి రోజుల్లో … Read more

Actress: రెండేళ్ల క్రితం ప్రియుడితో వివాహం.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

Actress: రెండేళ్ల క్రితం ప్రియుడితో వివాహం.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

పలు తెలుగు సినిమాల్లో నటించిన పూజా ఝావేరి గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల క్రితం ప్రియుడిత కలిసి పెళ్లి పీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. ఈ శుభవార్తను స్వయంగా పూజనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బేబీ బంప్‌తో తీసుకున్న ఫొటలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ … Read more

యువనటి ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. వాట్సాప్ చాట్ లీక్.. వాళ్ల వేధింపులే కారణమా.. ?

యువనటి ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. వాట్సాప్ చాట్ లీక్.. వాళ్ల వేధింపులే కారణమా.. ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో యువ నటి సంచితా ఉగలే చిన్న వయసులోనే కన్నుమూసింది. ఇప్పుడిప్పుడే సినీరంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్న సంచిత.. అనుహ్యంగా సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడిందని.. ఇందుకు కారణంగా వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడు ఆమె మరణం తర్వాత అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇండస్ట్రీ ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని సంచిత స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరికొందరు ఆమెకు అవకాశాలు రావడం లేదని కూడా … Read more

Cinema: 120 కోట్ల బడ్జెట్.. 163 నిమిషాల సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్, ఓటీటీలను షేక్ చేసింది..

Cinema: 120 కోట్ల బడ్జెట్.. 163 నిమిషాల సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్, ఓటీటీలను షేక్ చేసింది..

ఓటీటీ ప్రపంచంలో టాప్ 10 సినిమాల జాబితా నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక కొత్త సినిమా విడుదల కాగానే, అది నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడటం మొదలుపెడుతుంది. ఇప్పుడు ఓటీటీలో ఇటీవల విడుదలైన ఒక కొత్త హారర్-కామెడీ చిత్రం సంచలనం సృష్టించింది. మనం మాట్లాడుకుంటున్నది అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్‌ల చిత్రం 'భూత్ బంగ్లా'. అక్షయ్ కుమార్ , ప్రియదర్శన్ జంట “హేరా ఫేరి, “భూల్ భులయ్యా,” “గరమ్ మసాలా” వంటి ఐకానిక్ కామెడీ … Read more

తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

చాలా మంది హీరోయిన్స్ లిమిట్స్ తో ఉంటారు.. అంటే తమకన్నా పెద్ద వయసున్న హీరోలతో నటించం అని కండీషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవరితోనైనా సినిమాలు చేసి మెప్పిస్తుంటారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని లేకుండా అందరి సరసన నటిస్తుంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ తండ్రి కొడుకులతో కూడా హీరోయిన్స్ గా నటించి అలరించారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అందాల భామ ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్. ఆమెతో నటించాలని హీరోలు కూడా … Read more

Maa Inti Bangaram: సమంత ఎంత గొప్ప నటినో అప్పుడే నాకు అర్థమైంది.. రాజ్ ఆసక్తికర కామెంట్స్

Maa Inti Bangaram: సమంత ఎంత గొప్ప నటినో అప్పుడే నాకు అర్థమైంది.. రాజ్ ఆసక్తికర కామెంట్స్

‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో సమంత భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ నిడిమోరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాను. ఈ సందర్భంగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల తనకున్న గౌరవాన్ని, మక్కువను చాటుకున్నారు. తన స్నేహితులైన స్వప్న, దేవా, సురేష్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగులో సినిమా తీయడం తనకెంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. హిందీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు నిర్మించినప్పటికీ, తెలుగులో సినిమా ప్రారంభించాలనే ఉద్దేశంతో స్వప్న వద్దకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలుగు … Read more