సినీ నటికి లైంగిక వేధింపులు.. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తా అంటూ పిచ్చివేశాలు.. కేసు నమోదు

సినీ నటికి లైంగిక వేధింపులు.. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తా అంటూ పిచ్చివేశాలు.. కేసు నమోదు

సినిమాల్లో అవకాశం ఇస్తాము, మాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయం ఉంది ఇలా మాయమాటలు చెప్పి చాలా మంది ప్రజలను మోసం చేస్తుంటారు. అమాయక అమ్మాయిలను సినిమా పేరుతో లొంగదీసుకుని వారిపై లైంగిక దాడి చేస్తుంటారు కొందరు. తాజాగా హైదరాబాద్ లో అదే జరిగింది. సినిమాల్లో అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ప్రసాద్ అనే వ్యక్తి. ఓ నటికి సినిమా ఆఫర్స్ ఇప్పిస్తామని ఆశ చూపించి ఆమెను లైంగికంగా వేధించాడు ప్రసాద్. దాంతో ఆమె … Read more

Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

ఈ వెబ్ సిరీస్ ద్వారా ఒక అరుదైన, ఆసక్తికరమైన కాంబినేషన్ మరోసారి పునరావృతం కాబోతుండటం విశేషం. గతంలో 2018లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సవ్యసాచి’ సినిమాలో నాగచైతన్య, భూమిక కలిసి నటించారు. ఆ చిత్రంలో నాగచైతన్యకు అక్క పాత్రలో భూమిక కనిపించి మెప్పించారు. ఆ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, ఇప్పుడు మళ్లీ ఇంత కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నారు. Source link

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. సూర్య కరుప్పు, రమణి కల్యాణం వంటి తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే వీటిలో ఒక సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే … Read more

ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా.. అబ్బో ఈ అందాల భామ మామూల్ది కాదు గురూ..!

ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా.. అబ్బో ఈ అందాల భామ మామూల్ది కాదు గురూ..!

సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వేరే ఫీల్డ్స్‏లో చదువుకుని అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారే. కొందరు డాక్టర్.. మరికొందరు లాయర్.. ఇంకొందరూ ఇంజనీరింగ్ చదువుతూనే ఫ్యాషన్ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తాము కోరుకున్న కలలవైపు అడుగులు వేస్తుంటారు. ఉదాహరణకు తెలుగులో సాయి పల్లవి, శ్రీలీల వంటి హీరోయిన్స్ ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు హీరోయిన్లుగా రాణించారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా అటు లాయర్ గా ఉన్నత చదువులు … Read more

Tanikella Bharani : అతడు గొప్ప నటుడు.. నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు.. కారణం ఇదే.. తనికెళ్ల భరణి..

Tanikella Bharani : అతడు గొప్ప నటుడు.. నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు.. కారణం ఇదే.. తనికెళ్ల భరణి..

నటుడు తనికెళ్ళ భరణి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటుడు కోట శ్రీనివాసరావుతో తన వృత్తిపరమైన, వ్యక్తిగత సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోట శ్రీనివాసరావు తనకు ఎప్పుడూ పోటీ కాదని, తనకంటే గొప్ప నటుడని భరణి పేర్కొన్నారు. తాను కోట శ్రీనివాసరావు ఇంట్లో అతనితో నాటకాలు ఆడుతూ, అతని చేత అన్నం కల్పించుకుని తిన్నవాడిని అని తనికెళ్ళ భరణి గుర్తు చేసుకున్నారు. అతనితో ప్రయాణించిన వాడిగా, త్రికరణశుద్ధిగా చెప్పేది ఒక్కటేనని, కోట శ్రీనినివాసరావు తనకన్నా కాదు, … Read more

Trending Song: లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.. ఒక్కసారి వింటే..

Trending Song: లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.. ఒక్కసారి వింటే..

కొన్ని సినిమా పాటలను ఎప్పటికీ మరవలేం. ముఖ్యంగా కొన్ని ప్రేమకథా చిత్రాల్లోని పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఆ పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో అయితే కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాట కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక మెలోడీ సాంగ్. 1999లో రిలీజైన ఓ ప్రేమకథా చిత్రంలోని ఈ పాట … Read more

Varalakshmi Sarathkumar : యూటర్న్ తీసుకున్న పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్.. వరలక్ష్మీకి సారీ చెప్పుతూ వీడియో.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

Varalakshmi Sarathkumar : యూటర్న్ తీసుకున్న పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్.. వరలక్ష్మీకి సారీ చెప్పుతూ వీడియో.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ పోలీస్ కంప్లైంట్. డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 12న అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లకు వరలక్ష్మి దూరంగా ఉంటుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను అడుకున్నా ఆమె ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు రాలేదని.. డబ్బింగ్ చేయడానికి కూడా సహకరించలేదని అన్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన వరలక్ష్మి.. తాను సినిమా టీమ్ … Read more

Telangana Sakuntala: తెలంగాణ శకుంతల ఎలా చనిపోయారు? ఆమె శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో పేరు ఎందుకుందో తెలుసా?

Telangana Sakuntala: తెలంగాణ శకుంతల ఎలా చనిపోయారు? ఆమె శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో పేరు ఎందుకుందో తెలుసా?

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన శకుంతల అసలు పేరు కడియాల శకుంతల. సినిమాల్లోకి రాక ముందు పలు నాటకాల్లో నటించారామె. తన అద్భుత అభినయంతో మంచి రంగ స్థలం నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1979లో మా భూమి సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు శకుంతల. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన వారైనా తెలుగును చాలా స్పష్టంగా ఉచ్చరించి, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా చిత్రాల్లో … Read more

Ram Charan : పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. బన్నీకి స్వీట్ రిప్లై ఇచ్చిన రామ్ చరణ్..

Ram Charan : పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. బన్నీకి స్వీట్ రిప్లై ఇచ్చిన రామ్ చరణ్..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన గ్రాండ్ విజువల్ వండర్ ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ కేవలం 5 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమాపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ‘పెద్ది’ చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం అల్లు అర్జున్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “గత … Read more

Gollapudi Maruthi Rao: చంద్రమోహన్ నా పీక నొక్కి చంపేయాలని ఉందన్నాడు.. కారణం ఇదే.. గొల్లపూడి కామెంట్స్..

Gollapudi Maruthi Rao: చంద్రమోహన్ నా పీక నొక్కి చంపేయాలని ఉందన్నాడు.. కారణం ఇదే.. గొల్లపూడి కామెంట్స్..

తెలుగు సినిమా చరిత్రలో గొల్లపూడి మారుతిరావు పేరు ఒక రచయితగా, నటుడిగా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో, ఆయన తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, ముఖ్యంగా రచనా వ్యాసంగం నుండి నటన వైపు మళ్లిన వైనాన్ని, తన విలక్షణమైన ప్రతినాయక పాత్రల రూపకల్పనను తెలిపారు. రచయితగా తన ప్రస్థానం కష్టతరమైనదని మారుతిరావు గుర్తు చేసుకున్నారు. కేవీ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “ఆత్మగౌరవం”కు కథ, మాటలు అందించింది తానేనని, దానికి అవార్డు కూడా వచ్చిందని … Read more