Balakrishna: బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా అంతే.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు.. టాలీవుడ్ నటి ఎమోషనల్

Balakrishna: బాలయ్యకు ఒక్క  మెసేజ్ చేశా అంతే..  ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు.. టాలీవుడ్ నటి ఎమోషనల్

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) ను పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఇక ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియా కూడా బాలకృష్ణ నామస్మరణతో మాగిపోతోంది. ఇదిలా ఉంటే బాలయ్య వ్యక్తిత్వం గురించ రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. బాలయ్యకు కోపం ఎక్కువని చిరాకు తెప్పిస్తే కొడతారని చాలా మంది అంటుంటారు. అయితే బాలయ్యను దగ్గర్నుంచి చూసిన వాళ్లు మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి అని … Read more

CM Vijay: ఫ్యామిలీతో కలిసి సీఎం విజయ్‌ను కలిసిన స్నేహ.. హీరోయిన్ కూతురు, కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?

CM Vijay: ఫ్యామిలీతో కలిసి సీఎం విజయ్‌ను కలిసిన స్నేహ.. హీరోయిన్ కూతురు, కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?

హీరోయిన్ స్నేహ తాజాగా సీఎం విజయ్ ను కలిసింది. మంగళవారం (జున్ 09) తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది. స్నేహ వెంట ఆమె భర్త, ప్రముఖ నటుడు ప్రసన్న కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్నేహ ఫ్యామిలీతో చాలాసేపు ముచ్చటించారు విజయ్. ఇక స్నేహ, ప్రసన్నల కుమార్తె, కుమారుడితోనూ చాలా సరదాగా మాట్లాడారు విజయ్. ఈ సందర్భంగా స్నేహ కూతురు విజయ్ అభిమాని కావడంతో విజయ్ ని … Read more

ఒకరితో పెళ్లి.. ఇద్దరితో రిలేషన్.. ఈ హీరోయిన్ కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్

ఒకరితో పెళ్లి.. ఇద్దరితో రిలేషన్.. ఈ హీరోయిన్ కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్

తెలుగు చిత్రసీమలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన నటీమణులు ఎందరో ఉన్నారు. వారిలో అందాలభామ పుష్పవల్లి ఒకరు. ఆమె జీవితం, కళ పట్ల నిబద్ధత, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల ఇలా చాలానే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని పెంటపాడులో ఒక దేవదాసి కుటుంబంలో పుట్టిన పుష్పవల్లి, తల్లిదండ్రులు కందాళ తాతాచార్యులు, రామలక్ష్మిలకు చాలా మంది పిల్లలు పుట్టి మరణించిన తర్వాత, ఆమె ఒక్కరే మిగిలారు. ఈ కారణంగా పుష్పవల్లిని వారు అల్లారుముద్దుగా పెంచారు. చిన్నతనంలోనే … Read more

ఆ హీరో వల్లే నేను బ్రతికున్నా.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడారు.. సుధ ఎమోషనల్ కామెంట్స్

ఆ హీరో వల్లే నేను బ్రతికున్నా.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడారు.. సుధ ఎమోషనల్ కామెంట్స్

సుధ తన జీవితంలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రాణాలు కాపాడిన రెండు ప్రధాన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మొదటిది 1991లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా షూటింగ్‌లో జరిగింది. తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతూ, షూటింగ్‌లో ఉన్నట్టుండి నాగార్జున గారిపై పడిపోయినప్పుడు, నాగార్జున వెంటనే స్పందించి ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. 45 నిమిషాల్లోపు ఆపరేషన్ చేయించి ఆమె ప్రాణాలు కాపాడారు. “ఒక గంట ఆలస్యం అయ్యి ఉంటే రక్తం అంతా పాయిజన్ … Read more

Tollywood : సెన్సార్ రిజెక్ట్ చేసింది.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Tollywood : సెన్సార్ రిజెక్ట్ చేసింది.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని రికార్డు క్రియేట్ చేసుకున్న కామెడీ క్లాసిక్ చిత్రం “జంబలకిడి పంబ”. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఆ సినిమా నిర్మాణ వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. నిర్మాతలు జె. పుల్లా రావు, జె. భగవాన్, స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్యతో కలిసి ఈ సాహసోపేతమైన చిత్రాన్ని నిర్మించారు. “ఆడవాళ్ళు మగవాళ్ళలా, మగవాళ్ళు ఆడవాళ్ళలా” అనే వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా … Read more

హీరోలు వన్ మ్యాన్ షో.. హీరోయిన్స్ స్కిన్ షో..!! గ్లామర్ డాల్‌లా.. కథలో కీలక పాత్రలా..?

హీరోలు వన్ మ్యాన్ షో.. హీరోయిన్స్ స్కిన్ షో..!! గ్లామర్ డాల్‌లా.. కథలో కీలక పాత్రలా..?

పెద్ది సినిమా కేంద్రంగా ఇప్పుడు చెలరేగిన కాంట్రవర్సీ ప్రతీ డైరెక్టర్‌కు ఒక లెస్సన్‌గా మిగిలిపోవాలి. ఎన్నో అంచనాలతో.. ఫుల్‌ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా.. తొలిరోజు నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది కాని.. ఒక హీరోయిన్‌ విషయంలో వస్తున్న విమర్శలు డైరెక్టర్‌ బుచ్చిబాబును సైతం షేక్‌ చేశాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ను అందాలు చూపించడానికి తప్ప.. వేరే స్కోప్‌ లేదంటూ చాలామంది విమర్శలు చేశారు. ఇలాంటి పాత్రలు సృష్టించి ఏం మెసేజ్‌ ఇద్దామనుకున్నారంటూ చాలామంది … Read more

Satyadev : హీరోగా ఫస్ట్ ఛాన్స్.. ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ కామెంట్స్..

Satyadev : హీరోగా ఫస్ట్ ఛాన్స్.. ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ కామెంట్స్..

టాలీవుడ్‌లో ప్రతిభావంతుడైన నటుడిగా సత్యదేవ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో మొదలై, నేడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ప్రయాణం ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తిదాయకం. అయితే, ఆయన కెరీర్‌లో ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రం కోసం సత్యదేవ్ పడిన కష్టం, ఆయన వెనుక ఉన్న కథ తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సత్యదేవ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాల ప్రకారం, ‘జ్యోతిలక్ష్మి’ … Read more

Anasuya: భరించలేకపోయా.. అందుకే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చేశా! ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన అనసూయ

Anasuya: భరించలేకపోయా.. అందుకే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చేశా! ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన అనసూయ

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కు చాలా ఏళ్ల పాటు యాంకర్ గా చేసింది అనసూయ భరద్వాజ్. అయితే ఉన్నట్లుండి ఆ షోకు గుడ్ బై చెప్పేసిందీ అందాల తార. ఇప్పుడువెండితెరపై రాణిస్తోన్న ఆమె సహాయక నటి పాత్రలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ ను వదిలేయడానికి గల కారణాలపై అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది అనసూయ. తాజాగా మరోసారి జబర్దస్త్ గురించి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసింది అనసూయ. ఈ … Read more

Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్

Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్

సినిమా అంటే ఇష్టం ఒకటి… అభిమాన హీరో కోసం ఖండాలు దాటి రావడం మరోటి. అలాంటి అరుదైన అభిమానాన్ని చాటుకున్నారు జపాన్‌కు చెందిన ఇద్దరు యువకులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఏకంగా జపాన్ రాజధాని టోక్యో నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు అభిమానులు తమ ఉద్యోగాలకు ఐదు రోజుల సెలవు పెట్టి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. సినిమా విడుదలకు … Read more

Rambha: ఆ తెలుగు హీరో మస్త్ నాటకాలు చేస్తాడు: రంభ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Rambha: ఆ తెలుగు హీరో మస్త్ నాటకాలు చేస్తాడు: రంభ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ప్రముఖ నటి రంభ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరించారు. వ్యక్తిగత జీవితం, కెరీర్, స్నేహాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. తన భర్త షార్ప్ బిజినెస్ మ్యాన్ కావడంతో తాను కూడా వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారా అనే ప్రశ్నకు రంభ నవ్వుతూ సమాధానమిచ్చారు. తనకు నటన మాత్రమే వచ్చని, వ్యాపారం చేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. అయితే తన భర్త బిజినెస్ మెలకువలను నేర్పిస్తున్నారని, ఆరు నెలలు … Read more