Peddi Movie Review: ‘నిజంగా పెద్ది పెద్దోడైపోయాడు..’ వాటే.. పెర్ఫార్మెన్స్

Peddi Movie Review: ‘నిజంగా పెద్ది పెద్దోడైపోయాడు..’ వాటే.. పెర్ఫార్మెన్స్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. పెద్ది కథలోకి వెళితే.. విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా కొండ కింద ఊరు కావడంతో కనీసం మనుషుల్లా కూడా గుర్తించరు పెద్దిని, అతని ఊరిని. ఆ ఊరికి కనీస గుర్తింపు తీసుకురావాలని, ఊళ్లో రైలు ఆగితే తమ బతుకులు బాగుపడతాయని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ … Read more

Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి..

Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి..

తనికెళ్ళ భరణి గతంలో ఓ ఇంటర్వ్యూలో సినీ, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా, నటుడు ధనుష్‌పై భరణి ప్రశంసల వర్షం కురిపించారు. రజనీకాంత్ అల్లుడైన ధనుష్, ఒక కమర్షియల్ హీరోగా హిందీలో ఏడు కోట్లు పారితోషికం తీసుకుంటున్నప్పటికీ, గత ఐదేళ్లుగా కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో చిన్న డైరెక్టర్లతో సినిమాలు నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ చిత్రాలన్నీ దాదాపు 10 కోట్లు సంపాదించడమే కాకుండా, … Read more

ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. గట్టిగా చేస్తే పది సినిమాలతో ఫెడ్ అవుట్ అవుతున్నారు. మరికొంతమంది మరీ దారుణంగా ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి బై బై చెప్పేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క బాషలోనే కాదు.. తెలుగు, తమిళ్, కన్నడ ఇప్పుడు హిందీ ఇలా రకరకాల భాషల్లో సినిమాలు చేస్తున్నారు. Source link

Krishna Vamsi: ఆ సినిమా చేసి తప్పు చేశా.. నాకు నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..

Krishna Vamsi: ఆ సినిమా చేసి తప్పు చేశా.. నాకు నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత అభిప్రాయాలు, ఇతర దర్శకులు, నటీనటులపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సినిమాలలో తనకు అత్యంత నచ్చిన చిత్రంగా సింధూరంను కృష్ణవంశీ పేర్కొన్నారు. అయితే, సముద్రం, రాఖీ చిత్రాలలో తన పనితీరు పట్ల తాను సంతృప్తి చెందలేదని, ఒక దర్శకుడిగా ఆ చిత్రాలలో తన పని తనకు నచ్చలేదని స్పష్టంగా తెలిపారు. వ్యక్తిగత జీవితంపై అడిగిన … Read more

కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ .. క్యాసర్ తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ గుర్తుందా.?

కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ .. క్యాసర్ తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ గుర్తుందా.?

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలని ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. ఈ రంగుల ప్రపంచంలో కొంతమంది సక్సెస్ అవుతారు మరికొంతమంది అలుపెరగకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. కాగా కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేరు. దాంతో సెకండ్ హీరోయిన్స్ గా.. మరికొంతమంది స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా వారిలో ఒకరు. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అనుకుంతగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ … Read more

లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్ థియేటర్.. లోపల మామూలుగా లేదుగా..

లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్ థియేటర్.. లోపల మామూలుగా లేదుగా..

ఆ జిల్లా రాజకీయాలకే కాదు సినిమాలకు కూడా స్పెషలే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది అంటే చాలు.. ఆ సినిమా హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా..? తెలుసుకోవాలనుకుంటే నిర్మాతల దగ్గర నుంచి హీరోల వరకు మొదటగా టాక్ తెలుసుకునేది ఆ జిల్లాలోని.. ఆ జిల్లాలో సినిమా హిట్ అయింది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయినట్టే.. అంతలా ప్రభావం చూపిస్తుంది ఆ జిల్లా.. అలాగే మల్టీప్లెక్స్ లకి పెట్టింది పేరు … Read more

Taapsee Pannu: అందాల ముద్దుగుమ్మ తాప్సీ ఇక తెలుగు సినిమాలు చేయదా..?

Taapsee Pannu: అందాల ముద్దుగుమ్మ తాప్సీ ఇక తెలుగు సినిమాలు చేయదా..?

ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. పింక్, బేబీ, ది ఘాజీ అటాక్, నామ్ షబానా, జుద్వా, ముల్క్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, సాండ్ ఖీ ఆంఖ్, హసీనా దిల్ రుబా, డుంకీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి. Source link

Satya Dev: ఏం చెప్పాడు భయ్యా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సత్యదేవ్ మాటలు..

Satya Dev: ఏం చెప్పాడు భయ్యా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సత్యదేవ్ మాటలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. జ్యోతిలక్ష్మి సినిమాతో నటుడిగా పాపులర్ అయిన ఆయన.. ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ వంటి చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు.కేవలం హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్స్ తోనూ మెప్పించారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ పాస్ట్ కాస్టులో పాల్గొన్న ఆయన.. తన సినీ … Read more

ఐవరీ కలర్‌‌ శారీ, డ్రెస్‌కే ఎందుకంత క్రేజ్..? ట్రెండీ బ్రైడల్ లుక్‌ దానికే సొంతమా

ఐవరీ కలర్‌‌ శారీ, డ్రెస్‌కే ఎందుకంత క్రేజ్..? ట్రెండీ బ్రైడల్ లుక్‌ దానికే సొంతమా

దశాబ్దాలుగా భారతీయ వివాహ వేడుకలంటేనే ముదురు ఎరుపు, మెరూన్ లేదా ఇతర జ్యువెల్ టోన్ రంగులు గుర్తుకు వచ్చేవి. సంప్రదాయం అంటేనే ఆ రంగులు అనే స్థాయి నుంచి నేటి ఆధునిక వధువులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పద్ధతి మారుతోంది. పెళ్లి వేడుకల్లో మరింత తేలికగా, సౌకర్యవంతంగా, అదే సమయంలో క్లాసిక్ లుక్‌ని ఇచ్చే ‘ఐవరీ’ రంగు వైపు ఆధునిక వధువులు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కి నిదర్శనంగా నిలుస్తున్నారు నటి జాన్వీ కపూర్. ఆమె ఇటీవల ధరించిన … Read more

రామ్ చరణ్‌పై ట్రోల్స్..ఆ వెధవల పనే

రామ్ చరణ్‌పై ట్రోల్స్..ఆ వెధవల పనే

భోపాల్ వేదికగా రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై నటుడు జగపతి బాబు తీవ్రంగా స్పందించారు. ట్రోలింగ్ చేసే వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ట్రోల్ చేసేవారు పనిలేకుండా ఇతరులను కించపరిచేందుకు చూస్తారని, వారు గుంటకాడ నక్కల వంటివారని జగపతి బాబు అభివర్ణించారు. ఒక సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగానో కష్టపడ్డారని, ఎన్నో గాయాలయ్యాయని, ఆయన అంకితభావాన్ని ట్రోలర్స్ విస్మరిస్తున్నారని జగపతి బాబు ఆవేదన … Read more