ఎవర్రా నువ్వు..! బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవల్
కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి రచితా రామ్. ఈ అందాల భామ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అక్టోబర్ 3న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకున్న ఆమెకు ఓ అభిమాని ఊహించని రీతిలో షాకిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకోవడం రచితా రామ్‌కు అలవాటు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు … Read more