Bunny Vas: ఆ ఒక్క సినిమా వల్ల ఏకంగా 6 కోట్లు నష్టపోయా
తెలుగులో నిర్మాతగా రాణిస్తూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ దూసుకుపోతున్నారు నిర్మాత బన్నీ వాస్. హిట్స్ ఫ్లాప్స్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు బన్నీ వాస్. ఈ ఏడాది తన నిర్మాణంలో వచ్చిన మిత్రమండలి చిత్రం గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాస్ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ప్రొడ్యూస్ చేసిన మిత్రమండలి మూవీ బాక్సాఫీస్ దగ్గర … Read more