Tollywood : 52 ఏళ్ల వయసులో 33 ఏళ్ల కుర్రాడితో రొమాన్స్.. రెండుసార్లు బ్రేకప్.. ఈ హీరోయిన్ క్రేజ్ చూస్తే మతిపోద్ది..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె సంచలనం. స్పెషల్ పాటలతోనే పాపులర్ అయ్యింది. అద్భుతమైన ఫిట్నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు అంతగా సినిమాలు చేయకపోయినా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. ఆమె పేరు మలైకా అరోరా. కొన్ని రోజుల క్రితం అర్జున్ కపూర్ తో ప్రేమ, డేటింగ్ అంటూ నెట్టింట వైరల్ అయ్యింది. ఎందుకంటే ఇద్దరి మధ్య వయసు 11 సంవత్సరాల వ్యత్యాసం. మలైకా అరోరా అర్జున్ కంటే 11 సంవత్సరాలు పెద్దది. … Read more