ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్
వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వారిలో నటుడు సంపత్ రాజ్ ఒకరు. ప్రభాస్ మిర్చి సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్ రాజ్. మిర్చి సినిమాతర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. విలన్ గానూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తూ అలరిస్తున్నారు సంపత్ . కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. శ్రీమంతుడు, మిర్చి సినిమాల గురించి, అలాగే మహేష్ బాబు, … Read more