మారుతి ఇంటికి ఊహించని గిఫ్ట్ పంపిన ప్రభాస్ ఫ్యాన్స్.. దెబ్బకు షాక్ అయిన డైరెక్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హారర్ , కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు మారుతి. జనవరి 9న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నారు. చాలా కాలంగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ఎంటర్టైనర్ తో రానున్నారు. ఇప్పటికే ఈ … Read more