Jana Nayagan Movie: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. ‘జన నాయగన్’ ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే
దళపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. సాధారణంగా విజయ్ తన సినిమాలను ప్రమోట్ చేయడానికి ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వడు. బదులుగా సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ ఈవెంట్స్ గట్టిగా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు తన ఆఖరి సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఇటీవల ‘జన నాయగన్’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలో భారీ స్థాయిలో నిర్వహించారు. అయితే విదేశాల్లో జరిగిన ఈ ఈవెంట్ … Read more