ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించిన యంగ్ హీరో
చాలా మంది స్టార్ హీరోల వారసులు కూడా కుళ్లుకునేలా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఆ తర్వాత అదే జోరు చూపించలేకపోయారు. చాలా ఏళ్ళ తర్వాత గతేడాది ఫామ్లోకి వచ్చిన బెల్లంకొండ.. వరస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తారా..? బెల్లంకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్స్పై ఇంట్రెస్టింగ్ స్టోరీ.. అల్లుడు శ్రీనుతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచినా డెబ్యూ హీరోకు పర్ఫెక్ట్ … Read more