కాలేజ్ ఫీజ్ కట్టడం కోసం అలా చేయాల్సి వచ్చింది.. అందం అనేది ఒక శాపంగా మారింది : పూనమ్ కౌర్
నటి పూనమ్ కౌర్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన పూనమ్. ఆతర్వాత పలు సహాయక పాత్రలు చేసింది. ఆతర్వాత ఉన్నటుండి సినిమాలు దూరం అయ్యింది. పూనమ్ సినిమాలకు దూరంగా ఉంటున్నా.. పలువురి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్ని సార్లు వార్తల్లో నిలిచింది. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను, ఎదురైన కఠినమైన సంఘటనలను పంచుకుంది.. తాను … Read more