Payal Rajput: అదిరిపోయాయిగా.. క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్..
పాయల్ రాజ్ పుత్.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది అందల భామ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఈ అమ్మడు తన అందాలతో రెచ్చిపోయింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్ రాజ్ పుత్. దాంతో కుర్రకారు … Read more