మృత్యువు అంచున పసికందు.. సకాలంలో పసికందుకు పునర్జన్మ ప్రసాదించిన పోలీసులు..!

మృత్యువు అంచున పసికందు.. సకాలంలో పసికందుకు పునర్జన్మ ప్రసాదించిన పోలీసులు..!

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుల అప్రమత్తత, మానవత్వం మరోసారి ప్రాణాలను కాపాడింది. జూన్ 18న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్వాస ఆగిపోయి స్పృహ కోల్పోయిన ఏడాది వయసున్న పసికందును పోలీసులు సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, రాజేంద్రనగర్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ తన బృందంతో కలిసి రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో శంషాబాద్-ఆరామ్‌ఘర్ రహదారిపై ఒక … Read more

Smart Phone: వివో నుండి తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్! Vivo T5 Lite 5G విశేషాలివే | Budget Friendly Powerhouse: Vivo T5 Lite 5G Set to Launch with a Massive 6,500mAh Battery

Smart Phone: వివో నుండి తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్! Vivo T5 Lite 5G విశేషాలివే | Budget Friendly Powerhouse: Vivo T5 Lite 5G Set to Launch with a Massive 6,500mAh Battery

వివో తన T5 సిరీస్‌ను మరింత విస్తరించేందుకు ‘Vivo T5 Lite 5G’ మోడల్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. 6,500mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరలో అందించడమే ఈ ఫోన్ ప్రత్యేకత. సాధారణ గేమింగ్, రోజువారీ పనులకు ఎంతో అనువుగా ఉండే ఈ కొత్త ఫోన్ డిజైన్, కెమెరా మరియు ఇతర ఆసక్తికరమైన వివరాలను వివరంగా చూద్దాం! Vivo T5 Lite 5G: ఆకట్టుకునే ఫీచర్లు వివో … Read more

పల్లెటూరి స్టైల్ పొలం రోటి పచ్చడి.. తింటే భోజనం ప్లేట్ ఖాళీ కావడం ఖాయం!

పల్లెటూరి స్టైల్ పొలం రోటి పచ్చడి.. తింటే భోజనం ప్లేట్ ఖాళీ కావడం ఖాయం!

బెండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పావుకిలో బెండకాయలు, ఒక ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అలాగే తాలింపు కోసం అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, రెండు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకులు తీసుకోవాలి. బెండకాయ రోటి పచ్చడి తయారీ విధానం: … Read more

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ పొట్ట పని అయిపోయిపట్లే.. | 5 Common Mistakes You Make Immediately After Eating That Ruin Your Digestion

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ పొట్ట పని అయిపోయిపట్లే.. | 5 Common Mistakes You Make Immediately After Eating That Ruin Your Digestion

మనం ప్రతిరోజూ తినే ఆహారం శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. అయితే కేవలం మంచి ఆహారం తినడమే కాదు.. తిన్న తర్వాత మనం పాటించే అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని శాసిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి తెలియకుండానే భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. దీనివల్ల ఆహారం ద్వారా అందాల్సిన పూర్తి పోషకాలు శరీరానికి అందకపోగా, జీర్ణవ్యవస్థ సాధారణ పనితీరు కూడా దెబ్బతింటుంది. మరి భోజనం తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి ఏయే … Read more

Womens T20 World Cup : ఒకే రోజు ఇటు భారత్.. అటు పాకిస్తాన్ ప్లేయర్స్ అద్భుతం.. ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత | T20 World Cup History Indias Shafali Verma Pakistans Fatima Sana Achieve Rare World Record

Womens T20 World Cup : మహిళల క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు యువ మహిళా క్రికెటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా జూన్ 17వ తేదీన జరిగిన మ్యాచ్‌లు సరికొత్త రికార్డులకు వేదికయ్యాయి. భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ, పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తమ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ రికార్డు బుక్స్‌లో తమ పేర్లను సువర్ణాక్షరాలతో … Read more

INDW vs NEDW Result: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన.. వరుసగా 2వ విజయంతో దూకుడు.. | INDW vs NEDW Result: India Won by 95 runs against Netherlands

INDW vs NEDW Result: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన.. వరుసగా 2వ విజయంతో దూకుడు.. | INDW vs NEDW Result: India Won by 95 runs against Netherlands

INDW vs NEDW Result: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. లీడ్స్‌లోని హెడింగ్లీలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇది మహిళల టీ20 ప్రపంచ కప్‌లో వారి అత్యధిక స్కోరు. దీనికి సమాధానంగా, నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తరఫున స్మృతి మంధాన, షఫాలీ … Read more

వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి అష్టకష్టాలు తొలిగిపోయి రాజయోగం

వరాల వర్షం కురిపించనున్న రాహువు..  వీరికి అష్టకష్టాలు తొలిగిపోయి రాజయోగం

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతుంటాయి. త్వరలో సూర్యుడు మృగశిర నక్షత్రం నుంచి రాహువు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇంకా దీని వల్ల … Read more

జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా? ఇద్దరు కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ మీకోసం

జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా? ఇద్దరు కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ మీకోసం

తాగుబోతు రమేశ్ అసలు పేరు రమేష్ రామిళ్ల. కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో పుట్టి పెరిగాడు. తండ్రి సింగరేణి గనుల్లో కార్మికుడు కాగా తల్లి గృహిణి. బాల్యం నుంచి తాగుబోతులను బాగా దగ్గరగా గమనిస్తూ వచ్చిన రమేష్ వారిలాగే నటిస్తూ అందరినీ నవ్వించసాగాడు. 2006లో అక్కినేని ఫిలిం ఇన్‍స్టిట్యూట్ నుంచి నటనలో పట్టా పుచ్చుకున్నాడు రమేష్. ఆ తర్వాత సుకుమార్- రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన జగడం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దీని తర్వాత … Read more

నానమ్మల కాలం నాటి లడ్డు కావాలా నాయనా.. ఒక్కటి తింటే రోగాల మాటే ఉండదు.. | Sesame Laddus: The Traditional Immunity Booster Packed With Calcium, Iron and Protein

నానమ్మల కాలం నాటి లడ్డు కావాలా నాయనా.. ఒక్కటి తింటే రోగాల మాటే ఉండదు.. | Sesame Laddus: The Traditional Immunity Booster Packed With Calcium, Iron and Protein

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో, సంప్రదాయ వంటకాలలో దాగి ఉన్న పోషక విలువలను తిరిగి కనుగొనడం అత్యవసరం. అలాంటి ఒక అద్భుతమైన వంటకమే నువ్వుల లడ్డు.. దీనిని ఇమ్యూనిటీ లడ్డు అని కూడా పిలుస్తారు. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, వేరుశనగలు, బెల్లం, జొన్న, సజ్జ పిండి వంటి సహజ పదార్థాలతో తయారుచేసే ఈ లడ్డు రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే.. నువ్వుల ల‌డ్డూలను పోష‌కాల‌కు … Read more

Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం షావోమి సంస్థ సరికొత్త ‘షావోమి 17T’ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన లైకా కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్, ధర మరియు ఆఫర్ల వివరాలతో పాటు, యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించిన ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం! ధర, ఆఫర్లు.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12GB RAM+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,999 కాగా, 512GB స్టోరేజ్ మోడల్ ధర … Read more