Skipping Dinner: రాత్రి భోజనం మానేసి నిద్రపోతే బరువు తగ్గరు.. కానీ ఈ రోగాలు మాత్రం వస్తాయి | What Happens When You Sleep on an Empty Stomach?
చాలామంది పని ఒత్తిడి, అలసట, బరువు తగ్గాలనే ఉద్దేశంతో రాత్రి భోజనం చేయకుండా నిద్రపోతుంటారు. కొందరికి ఇది ఆరోగ్యకరమైన అలవాటుగా అనిపించినా, నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. రాత్రిపూట పూర్తిగా ఆకలితో పడుకోవడం శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్యలు ఎక్కువసేపు కడుపు ఖాళీగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో మంట, గ్యాస్ట్రైటిస్ … Read more