కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ.. దీని ముందు హోటల్ వంటకాలు కూడా దిగదుడుపే! | Quick Egg and Rice Recipe Crispy, Flavorful and Budget Friendly

కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ.. దీని ముందు హోటల్ వంటకాలు కూడా దిగదుడుపే! | Quick Egg and Rice Recipe Crispy, Flavorful and Budget Friendly

ఎగ్ రైస్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఉడికించిన అన్నం, ఇంకా ఒక గుడ్డు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు , ఇంకా కొద్దిగా బియ్యప్పిండి లేదా రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ , దీనికి సరిపడా నూనెను తీసుకోవాలి. … Read more

Chicken Side Effects: చికెన్ తిన్న వెంటనే ఈ 5 వస్తువులను అస్సలు తినొద్దు.. తింటే కడుపులో నరకమే! | Chicken Diet Side Effects Foods To Avoid Post Meal details in telugu

Chicken Side Effects: చికెన్ తిన్న వెంటనే ఈ 5 వస్తువులను అస్సలు తినొద్దు.. తింటే కడుపులో నరకమే! | Chicken Diet Side Effects Foods To Avoid Post Meal details in telugu

మాంసాహారులకు చికెన్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అది బిర్యానీ అయినా, చికెన్ ఫ్రై అయినా తిన్న తర్వాత మంచి సంతృప్తి లభిస్తుంది. అయితే పోషకాహార నివేదికల ప్రకారం చికెన్ తిన్న తర్వాత తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంలో తీవ్రమైన ప్రతికూల చర్యలను కలిగిస్తాయి. చికెన్‌లోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడానికి కడుపులోని ఆమ్లాలు శ్రమిస్తున్నప్పుడు, దానికి విరుద్ధ స్వభావం గల ఆహారాలు తోడైతే కాలేయం, జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. 1. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు … Read more

మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి.. ఇది తెలిస్తే ప్రతి ఒక్కరు చేసేస్తారు | Cucumber Chutney Village Style Dosakaya Pachadi Without Mixer Authentic Telugu Recipe

మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి.. ఇది తెలిస్తే ప్రతి ఒక్కరు చేసేస్తారు | Cucumber Chutney Village Style Dosakaya Pachadi Without Mixer Authentic Telugu Recipe

దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: రెండు పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు , అలాగే కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినప్పప్పు , నాలుగు ఎండు మిర్చి ఎండుమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి. Source link

Tulsi Plant: ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం వస్తుందట! | Dried Tulsi Plant at Home? Follow These Sacred Remedies Instead of Throwing It Away

Tulsi Plant: ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం వస్తుందట! | Dried Tulsi Plant at Home? Follow These Sacred Remedies Instead of Throwing It Away

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని, తులసి దేవి మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని విశ్వసిస్తారు. అందుకే తులసి మొక్క పచ్చగా ఉన్నా, ఎండిపోయినా గౌరవంతో చూడాలని శాస్త్రాలు సూచిస్తాయి. తులసి మొక్క ఎండిపోతే దానిని నిర్లక్ష్యంగా చెత్తలో వేయకుండా, కొన్ని ఆధ్యాత్మిక నియమాలను పాటించడం ద్వారా పవిత్రతను కాపాడుకోవచ్చని విశ్వాసం. ఎండిన తులసిని చెత్తలో వేయకండి తులసి ఆకులు లేదా కొమ్మలు ఎండిపోయాయని వాటిని ఎక్కడపడితే అక్కడ పారవేయడం … Read more

Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. ‘కరుప్పు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? | Suriya Trisha Starrer Karuppu Movie To Stream On Amazon Prime Video OTT From June 12th

Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. ‘కరుప్పు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? | Suriya Trisha Starrer Karuppu Movie To Stream On Amazon Prime Video OTT From June 12th

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా రోజుల తర్వాత కరుప్పు సినిమా రూపంలో ఓ మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. మే 15న తమిళంతో పాటు తెలుగు (వీరభద్రుడు) భాషల్లో రిలీజైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల ఈ … Read more

రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?.. ఈ అలవాట్లే కారణం.. వెంటనే మానేయండి | Can’t Sleep at Night? Avoid These Common Mistakes

రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?.. ఈ అలవాట్లే కారణం.. వెంటనే మానేయండి | Can’t Sleep at Night? Avoid These Common Mistakes

మన రోజువారీ అలవాట్లే నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే ప్రధాన కారణాల్లో ఒకటి. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ ఉపయోగించడం నిద్రకు పెద్ద శత్రువుగా మారింది. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్) శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని నియంత్రిస్తుంది. ఫలితంగా నిద్ర పట్టడం ఆలస్యం కావడం, నిద్ర నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే రాత్రి వేళల్లో కాఫీ, టీ లేదా మద్యం … Read more

సీజన్‌తో పనిలేదు.. పేద, ధనిక అందరికీ అందుబాటులో లభించే అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే..

సీజన్‌తో పనిలేదు.. పేద, ధనిక అందరికీ అందుబాటులో లభించే అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే..

అరటిపండు నిత్యం లభించే ఒక అద్భుతమైన పండు. రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు, తక్షణ శక్తి లభిస్తాయి. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే సూపర్ ఫుడ్. రోజూ క్రమం తప్పకుండా రెండు అరటిపండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఆయా లాభాలేంటో వివరాల్లోకి వెళితే.. తక్షణ శక్తి (Instant Energy): మీరు అలసటగా … Read more

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ భారీ గుడ్ న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్.. రెడీగా ఉండండి.. | Telangana to Recruit 5000 Police Personnel Soon, Announces CM Revanth Reddy

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ భారీ గుడ్ న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్.. రెడీగా ఉండండి.. | Telangana to Recruit 5000 Police Personnel Soon, Announces CM Revanth Reddy

తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 5 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించారచు. అతి త్వరలోనే 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 67760 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. దేశంలోనే అత్యధిక ప్రభుత్వ … Read more

గుప్తంగా సాయం చేయడం ఆ హీరో నైజం.. నేను ఆర్థిక సాయం పొందినోడ్నే: సత్య | Comedian Sathya Reveals Ram Charans Secret Acts of Kindness Humility

గుప్తంగా సాయం చేయడం ఆ హీరో నైజం.. నేను ఆర్థిక సాయం పొందినోడ్నే: సత్య | Comedian Sathya Reveals Ram Charans Secret Acts of Kindness Humility

ప్రముఖ హాస్యనటుడు సత్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మానవత్వం, నిరాడంబరత గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రామ్ చరణ్ నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేసే గుణం గురించి వ్యక్తిగత అనుభవాలతో సహా వివరించారు. రామ్ చరణ్ నిజ జీవితంలో ఒక రియల్ హీరో అని సత్య బలంగా నొక్కి చెప్పారు. “ఆయన దగ్గర నేను కూడా హెల్ప్ తీసుకున్నవాడినే,” అని చెబుతూ, తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు … Read more

బర్త్‌డే పార్టీలు హద్దు దాటితే జైలు శిక్ష తప్పదు.. పోలీసుల హెచ్చరిక | Birthday Parties on Roads? Tanuku Police Warn of Strict Legal Action

బర్త్‌డే పార్టీలు హద్దు దాటితే జైలు శిక్ష తప్పదు.. పోలీసుల హెచ్చరిక | Birthday Parties on Roads? Tanuku Police Warn of Strict Legal Action

ఏలూరు, జూన్‌ 5: తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి ఇప్పుడు ఈ తరహా వేడుకలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా తణుకు జాతీయ రహదారి పరిధిలోని శర్వాణి థియేటర్ సెంటర్ సర్వీస్ రోడ్డు, ఎన్టీఆర్ పార్క్, ప్రధాన కూడళ్లు, వెంకటేశ్వర థియేటర్ తదితర ప్రాంతాలు అర్ధరాత్రి వేళల్లో ఆకతాయిల అడ్డాగా మారుతున్నాయి. యువత తమ స్నేహితుల పుట్టినరోజు వేడుకలను ఇక్కడే నిర్వహిస్తూ హద్దులు దాటుతున్నారు. కేవలం కేకులు కట్ చేయడంతో ఆగకుండా, నడిరోడ్డుపై భారీగా బాణాసంచా కాలుస్తూ … Read more