శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటికే! | Worship Goddess Lakshmi This Way on Friday to Attract Ashta Aishwaryas

శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటికే! | Worship Goddess Lakshmi This Way on Friday to Attract Ashta Aishwaryas

హిందూ సంప్రదాయంలో శుక్రవారం రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రోజు సంపదల అధిష్ఠాత్రి అయిన శ్రీ మహాలక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. భక్తి, శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, ధనసమృద్ధి, శాంతి నెలకొంటాయని విశ్వాసం. ముఖ్యంగా శుక్రవారం చేసే కొన్ని ప్రత్యేక పూజా విధానాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శుక్రవారం లక్ష్మీ పూజ ఎందుకు ప్రత్యేకం? శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన రోజు. శుక్రుడు ఐశ్వర్యం, విలాసం, సౌందర్యం, సంపదలకు కారకుడిగా భావిస్తారు. … Read more

అందమైన పూల లోకం.. ఇక్కడికి వెళితే.. స్వర్గానికి వెళ్లినట్లే! | Valley of flowers uttarakhand explore india himalayan floral paradise

అందమైన పూల లోకం.. ఇక్కడికి వెళితే.. స్వర్గానికి వెళ్లినట్లే! | Valley of flowers uttarakhand explore india himalayan floral paradise

దాదాపు ఈ లోయలో 500 కంటే ఎక్కువ జాతుల పూలు వికసిస్తాయి. గులాబీ, ఊదా , నీలం , తెలుపు, పసుపు రంగు పూలతో ఈ లోయ మొత్తం నిండిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ సమయంలో హిమాలయన్ బ్లూ పాపీ, బ్రహ్మ కమలం, ఇలా అనేక రకాల పూలు ఈ సమయంలో వికసించి, లోయ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. Source link

నెమలి పిల్లలు ఎలా ఉంటాయో తెలుసా..? పుట్టినప్పుడు రంగురంగుల ఈకలు ఉండవా..! | Have You Ever Seen a Baby Peacock Fascinating Facts About Peacock Chicks

నెమలి పిల్లలు ఎలా ఉంటాయో తెలుసా..? పుట్టినప్పుడు రంగురంగుల ఈకలు ఉండవా..! | Have You Ever Seen a Baby Peacock Fascinating Facts About Peacock Chicks

వాన చినుకులు పడుతుంటే పడగ విప్పి నాట్యం చేసే నెమలిని చూసి మంత్రముగ్ధులవని వారు ఉండరు. రంగురంగుల ఈకలు, మెరిసే నీలిరంగు మెడ, అద్భుతమైన అందంతో నెమలి ప్రకృతిలో అత్యంత అందమైన పక్షుల్లో ఒకటి. అయితే పెద్ద నెమలిని అందరూ చూసి ఉంటారు కానీ, నెమలి పిల్లలను మాత్రం చాలా మంది ఎప్పుడూ చూడలేదు. అసలు నెమలి పిల్లలు ఎలా ఉంటాయి? పుట్టినప్పటి నుంచే వాటికి అందమైన ఈకలు ఉంటాయా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నెమలి పిల్లలు … Read more

Team India Coach : గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియా టీ20 కోచ్ ఆయనేనా? మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్! | Next T20 Coach? Sanjay Manjrekar Backs Ashish Nehra To Replace Gautam Gambhir For Team India

Team India Coach : గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియా టీ20 కోచ్ ఆయనేనా? మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్! | Next T20 Coach? Sanjay Manjrekar Backs Ashish Nehra To Replace Gautam Gambhir For Team India

Team India Coach : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. అయితే భవిష్యత్తులో టీమిండియాకు టి20 ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా ఒక కోచ్‌ను నియమించాలనుకుంటే, దానికి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రమే సరైన వ్యక్తి అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ప్రతిపాదన చేశారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఆయన నడిపిస్తున్న తీరు, ఆటగాళ్లను హ్యాండిల్ చేసే పద్ధతి … Read more

రెండు నిముషాల్లో కడుపును క్లీన్ చేసి.. బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే మలబద్దకం కూడా పరార్

రెండు నిముషాల్లో కడుపును క్లీన్ చేసి..  బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే మలబద్దకం కూడా పరార్

రోహిణి కార్తె తరవాత ఎండలు విపరీతంగా ఎక్కువయ్యాయి. ఈ టైం లో ఒంటికి చలువ చేసే ఫుడ్స్ తీసుకోవాలి అలాంటి వాటిలో ఈ బొబ్బర్లు వడలు బెస్ట్. ఇది ఒకసారి చేసుకుని తింటే అస్సలు వదిలిపెట్టరు. మరి, అస్సలు లేట్ చెయ్యకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం.. బొబ్బర్ల వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బొబ్బర్లు, ఒక ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం … Read more

గ్రహాలు పగబట్టాయేమో.. ఈ నాలుగు రాశుల వారికి కష్టకాలమే..

గ్రహాలు పగబట్టాయేమో.. ఈ నాలుగు రాశుల వారికి కష్టకాలమే..

వృషభ రాశి : జూన్ నెల ప్రారంభం నుంచే వృషభ రాశి వారికి ఒత్తిడి పెరగడం ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్నట్లు అయితే ఒకటికి రెండు సార్లు ఆచీతూచీ అడుగు వేయడం మంచిది. కోర్టు సంబంధిత వ్యవహారాలు వాయిదా పడతాయి. కుంభ రాశి : కుంభ రాశి వారు జూన్ నెలలో ఎంత ఓపిక పడితే అంత మంచిది. లేకపోతే అనేక … Read more

ఫ్రిజ్‌లో పెట్టినా గుడ్లు ఫ్రెష్​గా ఉండట్లేదా? ఈ చిట్కాలతో తాజాగా ఉంచుకోవచ్చు

ఫ్రిజ్‌లో పెట్టినా గుడ్లు ఫ్రెష్​గా ఉండట్లేదా? ఈ చిట్కాలతో తాజాగా ఉంచుకోవచ్చు

సాధారణంగా గది ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ లోపు ఉంటే, గుడ్లు ఫ్రిజ్ బయట పది నుంచి పన్నెండు రోజులు తాజాగా ఉంటాయి. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి త్వరగా పాడవుతాయి. నేరుగా సూర్యరశ్మి సోకే చోట లేదా వేడి ప్రదేశాల్లో ఉంచితే కేవలం ఒకటి రెండు రోజుల్లోనే గుడ్లు పాడైపోవచ్చు. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి. స్థిరమైన చల్లని ఉష్ణోగ్రతలు బ్యాక్టీరియా పెరుగుదలను … Read more

100 రకాలు అవసరం లేదు.. కేవలం ఈ 5 టెస్టులు చాలు.. ఏ రోగం ఉన్నా బయటపడుతుంది | Complete Full Body Checkup Guide: Essential Medical Tests You Should Know

100 రకాలు అవసరం లేదు.. కేవలం ఈ 5 టెస్టులు చాలు.. ఏ రోగం ఉన్నా బయటపడుతుంది | Complete Full Body Checkup Guide: Essential Medical Tests You Should Know

మరో ముఖ్యమైన పరీక్ష నాలుగోవది అల్ట్రాసౌండ్ స్కాన్. మన పొత్తికడుపులోని కాలేయం, కిడ్నీలు, పిత్తాశయం వంటి అంతర్గత అవయవాలలో ఏదైనా వాపు లేదా రాళ్లు వంటి సమస్యలు ఉన్నాయా అనేది ఈ స్కాన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఐదోవది మూత్ర పరీక్ష (Urine Test) ద్వారా కిడ్నీల ఇన్ఫెక్షన్లను ముందే తెలుసుకోవచ్చు. గుండె పనితీరును తెలుసుకోవడానికి ఈసీజీ (ECG), 2D ఎకో మరియు టీఎమ్‌టీ వంటి పరీక్షలు ఎంతో కీలకం. ముఖ్యంగా గుండెపోటు వచ్చే ప్రమాద … Read more

జ్యేష్ఠ మాస సోమవారం మహిమ తెలుసా? శివారాధన వెనుక ఉన్న ఈ పురాణం చాలా మందికి తెలియదు! | Why Jyeshta Masa Mondays Are Special for Worshipping Lord Shiva

జ్యేష్ఠ మాస సోమవారం మహిమ తెలుసా? శివారాధన వెనుక ఉన్న ఈ పురాణం చాలా మందికి తెలియదు! | Why Jyeshta Masa Mondays Are Special for Worshipping Lord Shiva

సోమవారం శివారాధనకు విశిష్టమైనది కాగా, జ్యేష్ఠ మాసంలో వచ్చే సోమవారం శివపూజకు మరింత ప్రత్యేకమైనది. సోముడు అంటే చంద్రుడితో కూడిన దైవం శివుడు. చంద్రుడు అమృతమయమైన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహం. చంద్రుడి ప్రార్థన మేరకు ఈశ్వరుడు అభయాన్ని ప్రసాదించి, ఆయనను తన శిరస్సుపై చంద్రవంకగా ధరించాడు. చంద్రుడికి శివుని అనుగ్రహం చంద్రుని ప్రాముఖ్యతను తెలిపే పురాణ కథ ఒకటి ఉంది. చంద్రునికి మామగారైన దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వారిలో రోహిణి అంటే చంద్రుడికి … Read more

లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే చేతికి సొంతింటి తాళాలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..! | AP Government released rs 273.79 crore for TIDCO houses and development of infrastructure

లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే చేతికి సొంతింటి తాళాలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..! | AP Government released rs 273.79 crore for TIDCO houses and development of infrastructure

ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న వేలాది మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో (TIDCO) గృహాల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడంతో పాటు, ఆయా హౌసింగ్ సముదాయాలలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.273.79 కోట్ల నిధులను విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు … Read more