వైభవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్! ఈ మాట చెప్పిందో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు! | Vaibhav Suryavanshi Best Batter In the World says Shubman Gill
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో జీటీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చినా, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాజస్థాన్ యువ ఓపెనర్, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవన్షీ అనే చెప్పాలి. తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ విజయం సాధించి … Read more