Telangana: పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా
మంచిర్యాల జిల్లా గోదావరి తీర ప్రాంతంలో నాటు బాంబులు కలకలం రేపాయి. గోదావరి సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటనతో ఉలిక్కి పడ్డ పశువుల కాపారి భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్న జనం గోదావరి తీరంలో ముళ్ల పొదల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న నాటు బాంబుల ను చూసి షాక్ అరయ్యారు. ఈ ఘటన … Read more