Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు.. – Telugu News | Actor Haranath Tragic Life Story and His Impact In Tollywood Movies
తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ తర్వాత అంతటి అందగాడు, ఆజానుబాహుడు ఎవరయ్యా అంటే ఆ రోజుల్లో అందరూ హరనాథ్ పేరు చెప్పేవారు. సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాతి వరుసలో నేనున్నానంటూ నిరూపించుకున్నారు హరనాథ్. అయితే, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అలా కాకుండా ఎదిగే సమయంలో వృత్తిని నిర్లక్ష్యం చేసి వ్యసనాల బాట పడితే వారి జీవితం అస్తవ్యస్తం అవుతుందనేందుకు ఆయన … Read more