Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ! – Telugu News | Sneha Raju: First Double Kidney Transplant Survivor Conquers Antarctica

Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ! – Telugu News | Sneha Raju: First Double Kidney Transplant Survivor Conquers Antarctica

హైదరాబాద్‌కు చెందిన స్నేహా రాజు అరుదైన ఘనత సాధించారు. రెండు సార్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని.. ప్రపంచంలోనే తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అంతేకాదు అక్కడ రాత్రి బస చేయడం, అంటార్కిటిక్ సర్కిల్‌ను దాటడం వంటి కఠిన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. డిసెంబర్‌ 17 నుంచి 28 వరకు జరిగిన ఈ యాత్రలో స్నేహా రాజు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీ లిమిటెడ్‌లో డిప్యూటీ హెడ్‌ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్)గా పనిచేస్తున్నారు. రెండు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల … Read more

అందరికీ మేలు చేసే కలబంద.. వారికీ మాత్రం విషంతో సమానం!

అందరికీ మేలు చేసే కలబంద.. వారికీ మాత్రం విషంతో సమానం!

కలబంద వలన మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది చర్మానికి రక్షణగా ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. అంతేకాదు, ఇది జీర్ణవ్యవస్థను, జుట్టును బలంగా ఉంచుతుంది. ఇంకా దీనిలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాలిన గాయాలను కూడా తగ్గిస్తుంది. అయితే, ఇది కొందరికి మాత్రం చాలా డేంజర్ అని చెబుతున్నారు. కలబంద అందరికీ మేలు చేస్తుంది. కానీ, గర్భిణీ స్త్రీలకు మాత్రం అస్సలు మంచిది కాదని పరిశోధనలు చేసి మరి … Read more

Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్.. – Telugu News | Do You Know This Monika Song From Coolie Movie Achieves 100 Million Views and Trending In Youtube

ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఆ పాట వైబ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేనండి.. కూలీ సినిమాలోని మోనికా పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. దాదాపు 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం … Read more

నల్లగా ఉన్నోడే కావాలి అని నన్ను సెలక్ట్ చేశారు.. అసలు విషయం చెప్పిన సుహాస్ – Telugu News | Hero Suhas interesting comments about Color Photo movie and director Sandeep Raj

నల్లగా ఉన్నోడే కావాలి అని నన్ను సెలక్ట్ చేశారు.. అసలు విషయం చెప్పిన సుహాస్ – Telugu News | Hero Suhas interesting comments about Color Photo movie and director Sandeep Raj

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుహాస్. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు ఈ టాలెంటెడ్ హీరో.. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తన నటనతో, కామెడీ టైమింగ్ తో తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ అయ్యాడు. సుహాస్ ఎలాంటి పాత్రలైన అలవోకగా పోషిస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగానే కాదు. నెగిటివ్ రోల్స్ లోనూ అద్భుతంగా నటిస్తున్నాడు.  వైవిధ్యమైన కథలతో … Read more

Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..

Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..

రెండు దశాబ్దాలుగా దక్షిణ వెండితెరపై తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది అందాల తార త్రిష. అంతే కాదు తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. చాలా మంది కొత్త నటీమణులు వచ్చినప్పటికీ, త్రిష క్రేజ్ తగ్గలేదు. త్రిష తన గ్లామర్, నటనకు మాత్రమే కాకుండా, సంపాదన పరంగా కూడా అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఈ అందాల రాణి ఆస్తులు , విలాసవంతమైన జీవనశైలి విలువ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని … Read more

Pujita Ponnada: కేకపెట్టించిన కుర్ర భామ.. పూజిత పొన్నాడ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా

Pujita Ponnada: కేకపెట్టించిన కుర్ర భామ.. పూజిత పొన్నాడ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా

కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ పూజిత పొన్నాడ. కానీ ఆ సినిమా ద్వారా అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత అక్కినేని నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత. రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి … Read more

Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్.. – Telugu News | Know About Actress Kareena Kapoor Film Career and Love Life

Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్.. – Telugu News | Know About Actress Kareena Kapoor Film Career and Love Life

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ నటికి ఇప్పుడు 45 సంవత్సరాలు. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ తన అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది. అలాగే ఒకప్పుడు కుర్రవాళ్ల ఫేవరేట్ హీరోయిన్. యూత్ లో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె. కానీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలోనే ప్రేమ, బ్రేకప్ కారణగా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత తనకంటే పది సంవత్సరాలు పెద్ద హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె … Read more

Shani Trayodashi: 2026లో తొలి శని త్రయోదశి.. ఏలినాటి శని బాధల నుండి విముక్తి పొందే గోల్డెన్ ఛాన్స్ ఇదే! – Telugu News | Shani Trayodashi 2026 Unlock the Power of Divine Blessings details in telugu

Shani Trayodashi: 2026లో తొలి శని త్రయోదశి.. ఏలినాటి శని బాధల నుండి విముక్తి పొందే గోల్డెన్ ఛాన్స్ ఇదే! – Telugu News | Shani Trayodashi 2026 Unlock the Power of Divine Blessings details in telugu

త్రయోదశి శివుడికి ప్రీతిపాత్రమైన తిథి కాగా, శనివారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఈ రెండు కలిసిన శని త్రయోదశి నాడు శివ-కేశవుల అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాకుండా, శని దేవుడు జన్మించిన తిథి కూడా త్రయోదశి కావడంతో ఈ రోజుకు మరింత పవిత్రత చేకూరింది. ఈ పర్వదినం నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ ఏడాది తిథి సమయాలు పాటించాల్సిన … Read more

Andhra News: 12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే – Telugu News | Vizag Police Nab POCSO Absconder After 12 Years as Proclaimed Offender

Andhra News: 12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే – Telugu News | Vizag Police Nab POCSO Absconder After 12 Years as Proclaimed Offender

ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉండి 12 ఏళ్లు చిక్కకుండా తిరుగున్న ఓ కేటుగాన్ని ఎక్కకేలకు పట్టుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెల్తే.. యూపీకి చెందిన సల్మాన్ అనే యువకుడు కొన్నాళ్ల క్రితం విశాఖకు వలస వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని అల్లిపురం ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ఓ బాలికతో పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేసే ప్రయత్నం చేశాడు. దీంతో బాధిత … Read more

భారతదేశం-EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం.. ఈ ఒప్పందం కుదిరితే ఎవరికి ప్రయోజనం..? – Telugu News | From Defence To Worker Mobility, India European Union Free Trade Deal To Create History

భారతదేశం-EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం.. ఈ ఒప్పందం కుదిరితే ఎవరికి ప్రయోజనం..? – Telugu News | From Defence To Worker Mobility, India European Union Free Trade Deal To Create History

భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవానికి యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కమిషన్ (EC) అధికారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. ఈ వేడుక తర్వాత వెంటనే భారతదేశం – EU మధ్య వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. వాణిజ్య ఒప్పందం ఖరారు అయితే, భారతదేశం దాని అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన యునైటెడ్ స్టేట్స్‌తో సంబంధాలు తగ్గించుకోవచ్చు. యూరోపియన్ దేశాలతో పెద్ద మార్కెట్‌ కొనసాగించడానికి భారతదేశానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగుగా … Read more