Irumudi Song: రవితేజ ఇరుముడి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న లిరికల్ వీడియో


రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ రిలీజైన తర్వాత ఇరుముడి సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు దీనిని కొనసాగిస్తూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి ‘ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఆదివారం (ఆగస్టు16) రాత్రి ఇరుముడి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగ్గా, ఈ వేడుకలోనే ఈ అయ్యప్ప స్వామి పాటను విడుదల చేశారు మేకర్స్.

ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్.. లిరికల్ వీడియో





Source link

Leave a Comment