Tollywood: సీన్ గురించి చెప్పాలని గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆరు నెలల్లోనే.. సీనియర్ హీరోయిన్ – Telugu News | Senior Jayalalitha Reveals Bitter Experience With Assistant Director In Malayali Movie Shooting Set
సీనియర్ నటి జయలలిత ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అప్పట్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. సహయ నటిగా, కమెడియన్ గా అలరించారు. అలాగే అప్పట్లో గ్లామర్ పాత్రలతో ఫాలోయింగ్ సంపాదించకున్నారు. కమల్ హాసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత మామ అల్లుడు, లారీ డ్రైవర్, అప్పుల అప్పారావు, జంబలకిడి పంబా, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రీ వంటి అనేక చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు సినిమాల్లో … Read more