పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్

పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్

అందాల చిన్నది ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో కుర్రకారు మతి పొగొడుతుంది. తాజాగా పింక్ డ్రెస్‌లో దిగిన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా తన అంద చందాల మంది … Read more

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ.. టాప్ గ్రేడ్‌లో ఆ ముగ్గురు..? – Telugu News | Bcci central contracts rohit sharma virat kohli demoted 30 players list

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ.. టాప్ గ్రేడ్‌లో ఆ ముగ్గురు..? – Telugu News | Bcci central contracts rohit sharma virat kohli demoted 30 players list

BCCI Central Contracts: అనుకున్నట్లుగానే బీసీసీఐ రోహిత్, కోహ్లీలకు షాకిచ్చింది. ఎందుకంటే, బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరు దిగ్గజాల గ్రేడ్ లను తగ్గించింది. మొత్తం 30 మంది ఆటగాళ్లతో విడుదలై ఈ జాబితాలో టీమిండియా సెన్సేషన్ పేరు లేకపోవడం గమనార్హం. ఇందులో కీలక అంశం ఏంటంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గ్రేడ్ లను ఏ+ నుంచి బీ గ్రేడ్ కు తగ్గించింది. అలాగే ఏ+ గ్రేడ్ ను రద్దు … Read more

మొత్తం పోగొట్టుకొని భికారి అయిపోయా..! నా అనుకున్నవాళ్లే మోసం చేశారు..!! ఎమోషనల్ అయిన రఘు

మొత్తం పోగొట్టుకొని భికారి అయిపోయా..! నా అనుకున్నవాళ్లే మోసం చేశారు..!! ఎమోషనల్ అయిన రఘు

జబర్దస్త్ నటుడు రోలర్ రఘు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించాడు. కామెడీ విలన్ గా నవ్వులు పూయించాడు రోలర్ రఘు. అలాగే జబర్దస్త్ లోనూ పలు స్కిట్స్ తో ప్రేక్షకులకు నవ్వులు పంచాడు. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న రఘు ఈ మధ్య సినిమాలు తగ్గించారు. జబర్దస్త్ నుంచి కూడా బయటకు వచ్చేశారు. కాగా ఓ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ … Read more

నో పికప్స్, నో డ్రాపింగ్స్.. వీకెండ్ లో పరేషాన్

నో పికప్స్, నో డ్రాపింగ్స్.. వీకెండ్ లో పరేషాన్

క్యాబ్ డ్రైవర్ల నిరసన కారణంగా నగరంలో నో పికప్స్, నో డ్రాపింగ్స్ పరిస్థితి ఏర్పడి, వీకెండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీవీ9 నివేదికల ప్రకారం, క్యాబ్ డ్రైవర్లు ఊబర్ ఇండియా వంటి అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లపై తమ ఆందోళనను తెలియజేస్తున్నారు. ఈ బ్రేక్‌డౌన్ వెనుక కనీస ఛార్జీలు, డ్రైవర్లకు తగిన ఆదాయం లేకపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. గిగ్ ఎకానమీలో భాగంగా ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న డ్రైవర్లు, కంపెనీలు నిర్ణయించే ఛార్జీల విధానంపై అసంతృప్తితో ఉన్నారు. … Read more

Dhurandhar 02: ధురంధర్‌-2కి… టాలీవుడ్ లైన్ క్లియర్ చేస్తుందా

Dhurandhar 02: ధురంధర్‌-2కి… టాలీవుడ్ లైన్ క్లియర్ చేస్తుందా

టాలీవుడ్‌లో సమ్మర్ సీజన్‌కు ముందు అనూహ్యంగా పలు పెద్ద చిత్రాలు వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. పెద్దీ, అడివిశేష్ డెకాయిట్, ప్యారడైజ్, విశ్వంభర వంటి సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీల్లో విడుదల కావడం లేదు. షూటింగ్ ఆలస్యం లేదా కంటెంట్ సిద్ధం కాకపోవడం వంటి కారణాలు చూపుతున్నప్పటికీ, చూసేవారికి మాత్రం ఈ వాయిదాలు దురందర్ 2 చిత్రానికి మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Premalu: మరోసారి తెర … Read more

T20 World Cup: పెద్ద ప్లానింగే.. భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ – బంగ్లా భారీ కుట్ర..! – Telugu News | T20I World Cup 2026: Bangladesh reveals and key post Thank you, Pakistan on social media against India

Bangladesh Pakistan: పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడమంటూ ప్రకటించింది. దీనికి బంగ్లాదేశ్ మద్దతుగా నిలిచింది. ఈమేరకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఇన్నాళ్లు అసలు ఎందుకు భారత జట్టు మ్యాచ్ ను బహిష్కరిస్తున్నారో చెప్పని పాక్ జట్టు.. ఎట్టకేలకు మౌనం వీడినట్లైంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా సలహాదారుర ఆసీఫ్ నజ్రుల్ పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు … Read more

Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎంఎస్ ధోనీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సుశాంత్.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో కొన్ని నెలలపాటు రియా జైలు జీవితం గడిపింది. దాదాపు 5 సంవత్సరాలు ఆమె ఎన్నో నిందలు మోసింది. చివరకు ఈ కేసులో … Read more

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వీణ అనే మహిళ ఈ వీడియోతో పాటు కొన్ని చాటింగ్‌లను విడుదల చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో ప్రయాణిస్తున్న వీడియోను ఆమె బయటపెట్టింది. ఈ వీడియోలు, చాటింగ్‌లు ఎమ్మెల్యే శ్రీధర్ అనుమతితోనే తాను రికార్డ్ చేశానని వీణ వెల్లడించింది. తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు చెబుతోంది. తన వాదనలను జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య … Read more

Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్

Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్

టాలీవుడ్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన తొలి సినిమా “బరాబర్ ప్రేమిస్తా” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాడిన ఓ పాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. “ఆటిట్యూడ్ స్టార్”గా తనను తాను అభివర్ణించుకున్న చంద్రహాస్, ఈ కార్యక్రమంలో అభ్యంతరకరమైన పదజాలంతో కూడిన పాటను ఆలపించారు. ఈ పాటలోని సాహిత్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నాటు నాటు” వంటి పాటలు ఆస్కార్ స్థాయి గుర్తింపు పొందుతున్న తరుణంలో, ఇలాంటి అభ్యంతరకర పాటలు తెలుగు సినిమా స్థాయిని దిగజారుస్తాయని … Read more