Sukumar: ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. ఈ లెక్కల మాస్టారి లవ్ స్టోరి మాములుగా లేదుగా.. సినిమాలకు మించి..

Sukumar: ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. ఈ లెక్కల మాస్టారి లవ్ స్టోరి మాములుగా లేదుగా.. సినిమాలకు మించి..

ఆర్య సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. తన డిఫరెంట్ టేకింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. జగడం, ఆర్య2, 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప 2 సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా మారిపోయాడీ లెక్కల మాస్టారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ తో నటించేందుకు స్టార్ హీరోలు … Read more

Liver Health: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కాలేయం దెబ్బతిన్నదని అర్థం.. లేట్ చేస్తే అడ్రస్ గల్లంతే.. – Telugu News | Liver Damage Early Symptoms: liver failure Warning Signs to Spot for Health

Liver Health: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కాలేయం దెబ్బతిన్నదని అర్థం.. లేట్ చేస్తే అడ్రస్ గల్లంతే.. – Telugu News | Liver Damage Early Symptoms: liver failure Warning Signs to Spot for Health

ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి, శక్తిని నిల్వ చేయడానికి శరీరానికి కాలేయం అవసరం. కాలేయం బాగా పనిచేయకపోతే, దాని లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే, ఆ తర్వాత చికిత్స కష్టమవుతుంది. కాలేయం దెబ్బతినడానికి 3-6 నెలల ముందు శరీరంలో కనిపించే ప్రారంభ లక్షణాలు ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. కాలేయం దెబ్బతినడం సాధారణ లక్షణాలు అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం… కాలేయ పనితీరు మరింత చక్షీణించినప్పుడు, వికారం, … Read more

నన్ను దూరం పెట్టారు.. ఒక్క అవార్డు ఫంక్షన్‌కు కూడా పిలవలేదు.. షకీలా ఎమోషనల్ కామెంట్స్

నన్ను దూరం పెట్టారు.. ఒక్క అవార్డు ఫంక్షన్‌కు కూడా పిలవలేదు.. షకీలా ఎమోషనల్ కామెంట్స్

సినీ నటి షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు షకీలా. శృంగార భరిత పాత్రలతో షకీలా పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటించారు షకీలా. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న షకీలా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఆ మధ్య బిగ్ బాస్ షో లోనూ పాల్గొన్నారు షకీలా. గతంలో షకీలా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. మలయాళ చిత్రసీమలో తన … Read more

చలికాలంలో జుట్టు సమస్యలా..? ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగితే మీ కురులు పట్టుకుచ్చులా..

చలికాలంలో జుట్టు సమస్యలా..? ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగితే మీ కురులు పట్టుకుచ్చులా..

శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా చర్మం, జుట్టు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ కాలంలో జుట్టు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే చుండ్రు, జుట్టు చిట్లడం, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. జుట్టు సంరక్షణకు ఖరీదైన రసాయనాలతో కూడిన ఉత్పత్తులను పూయడానికి బదులుగా ఇంటి నివారణలను ప్రయత్నించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జుట్టు … Read more

Bigg Boss Emmanuel: ప్రియురాలిని పరిచయం చేసిన ‘బిగ్‌బాస్‌’ ఇమ్మాన్యుయేల్! త్వరలో శుభవార్త చెప్పనున్నాడా?

Bigg Boss Emmanuel: ప్రియురాలిని పరిచయం చేసిన ‘బిగ్‌బాస్‌’ ఇమ్మాన్యుయేల్! త్వరలో శుభవార్త చెప్పనున్నాడా?

ఇటీవలే ముగిసిన బిగ్‌బాస్ 9వ సీజన్‌లో టాప్-5లో నిలిచిన కంటెస్టెంట్లలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. జబర్దస్త్ కాకామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఈ రియాలిటీ షోలోనూ ఆకట్టుకున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటాడు. తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ఒకానొకదశలో ఇమ్మూనే బిగ్ బాస్ విన్నర్ అనుకున్నారు. కానీ చివరకు నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మళ్లీ టీవీ షోలు, … Read more

Jio Plan: జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

Jio Plan: జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

Jio Plan: జియో పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. కంపెనీ వివిధ రకాల సరసమైన, అధిక ధరల ఎంపికలను అందిస్తుంది. ఇది వినియోగదారులకు తక్కువ ధరకు దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్‌ను అందిస్తుంది. ఇది కాలింగ్, SMS ప్రయోజనాలను అందిస్తుంది. రూ. 1748 ప్లాన్: ఇది విలువైన ప్లాన్‌గా పరిగణిస్తారు. మీరు జియో విలువైన ప్లాన్‌ల జాబితా నుండి ఈ రీఛార్జ్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ సుమారు 11 నెలల చెల్లుబాటును అందిస్తుంది. జియో … Read more

Bad Girls Movie Review: బ్యాడ్ గర్ల్స్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Bad Girls Movie Review: బ్యాడ్ గర్ల్స్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

రివ్యూ: బ్యాడ్ గర్ల్స్ నటీనటులు: రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, యశ్న ముతులురి, రోష్ని, శ్రవంతి చొక్కారపు, రాజా రవీంద్ర తదితరులు.. సంగీతం: అనూప్ రూబెన్స్ నిర్మాతలు: శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, సోమ నర్సయ్య రచన, దర్శకత్వం: ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) కథ: రోజీ రెడ్డి, మల్లేశ్వరి, మెర్సీ, వెంకట లక్ష్మి.. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉండే మంచి స్నేహితులు. తమలో ఇద్దరికి పెళ్లి నిశ్చయం కావడంతో.. పెళ్లికి ముందే స్పిన్‌స్టర్ … Read more

MS Dhoni: చెన్నైను దగ్గరుండి మరీ ఓడించిన ధోని.. ఆ జట్టు చారిత్రాత్మక విజయంలో మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్..? – Telugu News | MS Dhoni’s Secret Masterclass: Behind the Scenes Role in Jharkhand’s Historic Syed Mushtaq Ali Trophy Victory Revealed

MS Dhoni’s Secret Masterclass: భారత దేశవాళీ క్రికెట్‌లో ఒక కొత్త చరిత్ర లిఖించబడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025 సీజన్‌లో జార్ఖండ్ జట్టు అనూహ్య రీతిలో ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో పటిష్టమైన తమిళనాడును ఓడించి తొలిసారిగా ఈ టైటిల్‌ను ముద్దాడింది. అయితే, ఈ అద్భుత విజయం వెనుక టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం ఉందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ … Read more

అతను బ్రతికి ఉండుంటే నా జీవితం మరోలా ఉండేది.. ఎమోషనల్ అయిన హర్షవర్ధన్

అతను బ్రతికి ఉండుంటే నా జీవితం మరోలా ఉండేది.. ఎమోషనల్ అయిన హర్షవర్ధన్

90స్ కిడ్స్ ఆల్ టైం ఫేవరెట్ సీరియల్ అంటే టక్కున చెప్పే పేరు.. అమృతం. ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ప్రస్తుతం ఈ సీరియల్ యూట్యూబ్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటించిన హర్షవర్ధన్ గుర్తున్నాడా.? ఆయన ఇప్పుడు నటుడిగా దర్శకుడిగా రాణిస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ దివంగత సహనటుడు గుండు హనుమంతరావు గురించి తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. తాను అమృతం … Read more

మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ..

మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ..

నీరు తాగకుండా వెళ్లడం: చాలామంది నిద్రలేవగానే ఏమీ తాగకుండానే వాకింగ్‌కు వెళ్తుంటారు. రాత్రంతా నిద్రపోవడం వల్ల ఉదయం సమయానికి మన శరీరం సహజంగానే కొంత డీహైడ్రేషన్‌కు గురై ఉంటుంది. ఈ స్థితిలో నీళ్లు తాగకుండా నడిస్తే కండరాల తిమ్మిర్లు, తలతిరగడం, తీవ్రమైన అలసట వస్తుంది. వాకింగ్‌కు వెళ్లడానికి 15-20 నిమిషాల ముందే కనీసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. వార్మప్: నేరుగా నడక మొదలుపెట్టడం వల్ల కీళ్లు, కండరాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. … Read more