నల్లగా ఉన్నోడే కావాలి అని నన్ను సెలక్ట్ చేశారు.. అసలు విషయం చెప్పిన సుహాస్ – Telugu News | Hero Suhas interesting comments about Color Photo movie and director Sandeep Raj
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుహాస్. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు ఈ టాలెంటెడ్ హీరో.. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తన నటనతో, కామెడీ టైమింగ్ తో తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ అయ్యాడు. సుహాస్ ఎలాంటి పాత్రలైన అలవోకగా పోషిస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగానే కాదు. నెగిటివ్ రోల్స్ లోనూ అద్భుతంగా నటిస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో … Read more