Tollywood: “శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి” అనే పెళ్లి పాటను ఇచ్చింది ఈయనే.. – Telugu News | Gaali Penchala Narasimhaarao: Pioneer of Telugu Film Musics Unknown Facts
తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయం గాలి పెంచల నరసింహారావు. శ్రీరామనవమితో పాటు, పెళ్లి వేడుకల్లో వినిపించే “శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి,” “వివాహ భోజనంబు” వంటి అమర గీతాలను స్వరపరిచి, తరతరాలను అలరించిన కీర్తి ఆయనది. ఒంగోలు దగ్గరున్న అమ్మనగ్రోలులో పుట్టన నరసింహారావు బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఎన్నో నాటక కంపెనీలలో హార్మోనిస్టుగా పనిచేశారు. 1934లో వెల్ పిక్చర్స్ నిర్మించిన సీతాకల్యాణం చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. … Read more