72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..? – Telugu News | Smart Phone Addiction: What happens if you reduce phone usage for 72 hours
నేటి కాలంలో స్మార్ట్ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది ఫోన్లకు బానిసలయ్యారు. ముఖ్యంగా 30 సెకన్ల రీల్స్ సంస్కృతి మన కళ్ళనే కాదు, మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చాలామందికి తెలిసినప్పటికీ ఫోన్ వినియోగం మాత్రం తగ్గించలేని పరిస్థితి. అయితే కేవలం 72 గంటలు ఫోన్ వాడకం తగ్గిస్తే మెదడు తిరిగి ఉత్తేజితం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో ఫోన్ చూడటం … Read more