Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఏ రేంజ్ హిట్టవుతున్నాయో చెప్పక్కర్లేదు. సినిమా పాటల కంటే ఎక్కువగా హిట్టవుతున్నాయి. ఇటీవలే రాము రాథోడ్ ఆడిపాడిన రాను ముంబయికి రాను పాట ఎంత రచ్చ చేసిందో చెప్పక్కర్లేదు. అలాగే ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ చేసిన పెరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ సైతం సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. ఫోక్ సింగర్ మంగ్లీ పాడిన లేటేస్ట్ జానపదం “బాయిలోనా బల్లిపలికే” సాంగ్. … Read more