Dil Raju: దుబాయ్ వెకేషన్లో దిల్ రాజు.. భార్య, కొడుకుతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఫ్యామిలీ కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకొంది. న్యూఇయర్ సందర్భంగా దిల్ రాజు ఫ్యామిలీ వెళ్లింది. అక్కడే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దిల్ రాజు వెంట ఆయన భార్య తేజస్విని, కుమారుడు కూడా ఉన్నారు. దుబాయ్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను తేజస్విని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన … Read more