IPL 2026: రూ. 7 కోట్ల ప్లేయర్ బెంచ్‌కే ఫిక్స్..: ఆర్సీబీపై మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్.. – Telugu News | Venkatesh Iyer May Not Be in RCB Playing Eleven at Start of IPL 2026: Anil Kumble’s Bold Prediction
IPL 2026: ఐపీఎల్ 2026 మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లలో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఒకరు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ స్టార్ ప్లేయర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏకంగా రూ. 5.75 కోట్లకు దక్కించుకుంది. అయితే, సీజన్ ప్రారంభ మ్యాచ్‌ల్లో వెంకటేష్ అయ్యర్ తుది జట్టులో ఉండే అవకాశం లేదని భారత దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. కుంబ్లే విశ్లేషణ ఏంటి..? … Read more