Health Tips: గర్భిణీ స్త్రీలు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?
అరటిపండు.. అన్ని సీజన్లలో ప్రతిచోటా సులభంగా లభించే సూపర్‌ఫుడ్.. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కానీ చాలా మంది ఈ చౌకైన అరటిపండు తినడానికి ఇష్టపడరు. అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల … Read more