Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్ సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సిగ్మా’ చిత్రంతో సంజయ్ మెగాఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సిగ్మా సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02న రిలీజ్ కానుంది. తెలుగు, … Read more

బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల ప్రాణత్యాగం గురించి తెలిస్తే.. | Gautama Buddha Hair Secret: The Story of the 108 Snails Behind Buddha Statues

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

ప్రపంచవ్యాప్తంగా శాంతి, దయ, అహింసలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుని విగ్రహాలు లేదా చిత్రపటాలను గమనిస్తే.. ప్రశాంతమైన ముఖంతో పాటు ఆయన తలపై గుండ్రంగా, రింగులు రింగులుగా ఏదో కనిపిస్తుంది. చాలామంది దీనిని బుద్ధుడి రింగుల జుట్టు అనుకుంటారు. కానీ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం.. అది జుట్టు కాదు… ఆయన తలపై ప్రాణాలు అర్పించిన 108 నత్తలని ఒక ప్రసిద్ధ కథ చెబుతుంది. ఈ కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి … Read more

మాల్గుడి డేస్ నుంచి కేజీఎఫ్ వరకు.. లెజండరీ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి ప్రముఖ బహుభాషా నటుడు, కన్నడ సినీ దిగ్గజం అనంత్ నాగ్‌ను వరించింది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో జీవితకాల సాధనకు ఇచ్చే ఈ గౌరవం ఒక అరుదైన, బహుముఖ ప్రజ్ఞాశాలికి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 22న ఆయనకు ఈ … Read more

Train Ticket UPI Charge: కొత్త రూల్స్‌ తర్వాత యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లు బుక్‌ చేస్తే ఎంత ఛార్జీ పడుతుంది? | Train Ticket UPI Charge: Rs 5 UPI MDR on railway bookings: What customers need to know on railway tickets

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

Train Ticket UPI Charge: ఇకపై యూపీఐ ద్వారా చేసే రూ. 2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీ పడనుంది. ఈ ఛార్జీ 0.4% ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ. 300 వరకు ఉంటుంది. దీనికి మించి ఎలాంటి ఛార్జీ ఉండదు. అయితే రూ. 2,000 కంటే తక్కువ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీ ఉండదు. ఇది అక్టోబర్ 15 నుండి అమల్లోకి వస్తుంది. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేయగా, ఈరోజు … Read more

Kayadu Lohar: సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కయాదు లోహర్

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

ఇద్దరూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లు. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో దూసుకుపోతున్నారు. కానీ ఇప్పుడు ఒకరు వరుస హిట్స్ అందుకుంటుంటే.. మరొకరు ఫ్లాపులతో రేసులో వెనకబడిపోతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్‌ ఈ స్టోరీలో చూద్దాం. మమితా బైజు పట్టిందల్లా బంగారం అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో 260 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు, … Read more

Artificial Intelligence: వ్యాధి రాకముందే రోగాన్ని కనిపెట్టేస్తుందట! ఏఐ చెప్పే ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి! | Can Artificial Intelligence Detect Alzheimer’s Disease Before Symptoms Details in Telugu

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

రక్త పరీక్షలు, మెదడు స్కాన్లు, కంటి పరీక్షలు, మాట్లాడే విధానం, ప్రవర్తన వంటి వివిధ రకాల సమాచారాన్ని విశ్లేషించేందుకు ఏఐ మోడళ్లను పరిశోధకులు ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా సాధారణ పరీక్షల్లో స్పష్టంగా కనిపించని కొన్ని సూక్ష్మ మార్పులను గుర్తించే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఏఐ ఒక వ్యక్తికి అల్జీమర్స్‌ ఉందని స్వయంగా నిర్ధారించదు. ఏఐ ద్వారా కనిపించే సంకేతాలను వైద్యులు ఇతర పరీక్షలు, లక్షణాలు, వైద్య చరిత్రతో కలిపి పరిశీలించాల్సి ఉంటుంది. 1. రక్త … Read more

OTT Movie: థియేటర్లలో యూత్ ఎగబడి చూసిన బోల్డ్ సినిమా.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. పెద్దలకు మాత్రమే

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

ఈ మధ్యన చిన్న సినిమాలు కూడా ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇది చిన్న సినిమానే. కానీ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. టీనేజర్ల మధ్య కలిగే ఆకర్షణ, లవ్, రొమాన్స్, శృంగారం వంటి సున్నితమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. … Read more

రూ.10 వేలలోపు 5జీ ఫోన్​ కొనాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే | Lava Bold N4 Pro 5G Launch Date in India, 6000mAh Battery, 50MP Camera, Design and Expected Price Details

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

బడ్జెట్‌లో 5G ఫోన్ కొనాలనుకునే వారికి Lava మరో ఆసక్తికరమైన ఎంపికను సిద్ధం చేస్తోంది. Bold N4 Pro 5G పేరుతో రాబోతున్న ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. బ్యాటరీ సామర్థ్యం, కెమెరా విషయంలో ఆకట్టుకునే వివరాలను బయటపెట్టింది. ధర, ప్రాసెసర్ వంటి కీలక అంశాలు మాత్రం లాంచ్‌కు ముందు వెల్లడించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18న లాంచ్.. Lava Bold N4 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 … Read more